Friday, 13 November 2026

వార్తలు

ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ తెదేపా ధర్నా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనల్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నేతృత్వంలో ధర్నాకు దిగారు. ముందుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఛాంబర్‌ని ముట్టడించారు. పత్రికల్లో ఆస్తిపన్ను పెంపుపై వచ్చిన కథనాలని…

జగన్‌ సంస్థల్లోకి రూ. వేల కోట్లు ఎలా వచ్చాయి?ముఖ్యమంత్రి

మెదక్‌: జగన్‌ నిర్వహిస్తున్న సంస్థల్లోకి రూ. వేల కోట్లు ఎలా వచ్చాయని సుప్రీం కోర్టు ప్రశ్నించిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. మెదక్‌లో జరుగుతున్న ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీబీఐ. ఈడీ దర్యాప్తులపై…

కేసులు ఎత్తివేయాలంటూ ఉద్యోగుల పోరుబాట

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు బనాయించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ ఉద్యోగ జేఏసీ సభ్యలు కలిశారు. ఉద్యోగులపై నమోదైన కేసులను దృష్టికి ఉద్యోగులు తీసుకెళ్లారు.

రేపే ఎంటెక్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: ఎంటెక్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. నవంబర్‌ 8 నుంచి 16 వరకు ఎంటెక్‌ కౌన్సిలింగ్‌ జరుగుతుంది. ఫార్మా-డి నోటిఫికేషన్‌ను కూడా రేపే విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్‌ 4…

శాండీ తుపానుతో న్యూయార్క్‌ నగర వీధులన్నీ చీకటిమయం, జలమయం

న్యూయార్క్‌: శాండీ తుపానుతో న్యూయార్క్‌ నగర వీధులన్నీ జలమయమయ్యాయి. చెట్ల కొమ్మలతో, రాళ్లగుట్టలతో వీధులన్ని నిండిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలంతా చీకట్లోనే గడువుతున్నారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మరలా నీటి ప్రవాహం ఎక్కువైంది. నగరవీధుల్లో వరదనీరు…

అమెరికాలో కొన్ని విమాన సర్వీసుల పునరుద్థరణ

న్యూయార్క్‌:శాండీ తుపాను ధాటికి అమెరికాలో నిలిపివేసిన విమాన సర్వీసులను కొన్నింటిని పునరుద్ధరించారు. న్యూయార్క్‌లోని జాన్‌కెనడీ విమానాశ్రయం, న్యూజెర్సీలోని నెవార్క్‌ విమానశ్రాయాల్లో కాసేపట్లో సర్వీసులను ప్రారంభించనున్నారు. అయితే రైలు సర్వీసులను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు.

రథయాత్ర యోచనను విరమించుకోవాలి

హైదరాబాద్‌: స్వామి పరిపూర్ణనంద నవంబరు 1 నుంచి ప్రారంభించనున్న రథయాత్రను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర క్రైస్తవ సామాజిక ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. దళిత, బలహీన వర్గాల క్రైస్తవ సామాజిక ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. దళిత, బలహీన…

సముద్రంలో చిక్కుకున్న జాలర్లు సురక్షితం

నెల్లూరు: సముద్రంలో చిక్కుకున్న 60 మంది మత్సకారుల సురక్షితంగా బయటపడ్డారు. నెల్లూరు జిల్లా శెట్టిపేట సమీపంలోని సముద్రంలో చిక్కుకున్న మత్సకారులు కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నట్లు సమాచారం. ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం…

ఎన్జీరంగ అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయం వీసీగా తెలంగాణ వ్యక్తిని నియమించాలి:కోదండరాం

హైదరాబాద్‌: ఎన్జీరంగ అగ్రికల్చరల్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసిగా తెలంగాణ వ్యక్తినే నియమించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఈ రోజు కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగం విశ్వవిద్యాలయం వీసిగా తెలంగాణ వ్యక్తిని నియమించాలని ఆయన…

దుమ్ముగూడెం ఆనకట్టను కూల్చివేస్తున్న అధికారులు

ఖమ్మం: దుమ్ముగూడెం వద్ద గోదావరిపై కాటన్‌ దొర నిర్మించిప ఆనకట్టను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ అనకట్టను 1850లో సర్‌ ఆర్థన్‌ కాటన్‌ దొర నిర్మించారు. దీన్ని ఇప్పుడు జల విద్యుత్‌ప్రాజెక్టు అధికారులు కూల్చివేస్తున్నారు. పురాతన కట్టడాలకు హాని కలిగించకుండా…