Friday, 13 November 2026

వార్తలు

ముంబయిలో పలు సంస్థలపై ఐటీశాఖ దాడులు

ముంబయి: ముంబయిలోని 12 సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నితిన్‌ గడ్కరరీకి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.ప్రారంభంలో 80 పాయింట్లు లాభ పడిన సెన్సెక్స్‌ ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష కారణంగా చివరకు 205 పాయింట్లు నష్టాపోయింది. అయిదు వారాల కనిష్ట స్థాయికి పడిపోయి సెన్సెక్స్‌ 18,430 పాయింట్ల వద్ద ముగిసింది,…

బలోపేతం చేసేందుకే మంత్రి పదవులు: వీహెచ్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య కొన్ని జిల్లాల్లో సమన్వయం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకే ఐదుగురు ఎంపీలకు కేంద్ర…

నవంబర్‌ 1ని బ్లాక్‌ డేగా పాటించండి: కేసీఆర్‌

హైదరాబాద్‌: నవంబర్‌ 1ని ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని బహిస్కరించి తెలంగాణలో బ్లాక్‌ డే గా పాటించాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులంతా తెలంగాణ పది జిల్లాల్లో నల్ల జెండాలు ఎగరవేసి నిరసనలు తెలియజేయాలన్నారు.

ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌: స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గద్వాల డివిజన్‌ పరిధిలో పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఒక కాంట్రాక్టర్‌ నుంచి రూ.75వేలు లంచం తీసుకుంటూ…

పోలీసులపై మానసిక వికలాంగుడి దాడి

కడప: కడప జిల్లా మైదుకూరులో ఓ మానసికక వికలాంగుడు హల్‌చల్‌ సృష్టించాడు. పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడి సీఐ, కానిస్టేబుల్‌ సహా మరో ముగ్గురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని అదుపులోకి తీసుకుని  బంధించారు. క్షతగాత్రులను చికిత్స…

రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌: పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని జిల్లా కేంద్రంలోని కిసాన్‌చౌక్‌లో రైతులు ఆందోళన చేశారు. మద్దతు ధర పెట్టి పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాని డిమాండ్‌ చేశారు. ఆరు గంటలనుండి ఈ ఆందోళన కినసాగుతుంది. దీంతో కిసాన్‌చౌక్‌లో ఉద్రిక్త…

కంబలపాడు వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ప్రకాశం: ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆర్టీసీబస్సు-ఆటో ఒకదానినొకటి ఢికొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఖజానా ఉద్యోగుల సమ్మె విరమణ

హైదరాబాద్‌: ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఖజనా ఉద్యోగుల చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. చర్చలు ఫలిచడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. 12 డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఐదు రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 13 జిల్లాల…

‘దేనికైనరెడీ ‘ చిత్రంపై కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: బ్రాహ్మణులను కించపరిచేవిదంగా చిత్రీకరించిన ‘దేనికైనరెడీ’ సినిమాపై మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారని న్యాయవాది శ్రీనివాస్‌యాదవ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు నాగేశ్వరరెడ్డి, నటులు …