Friday, 13 November 2026

వార్తలు

హరీశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెళ్లారు. హరీశ్వర్‌రెడ్డిని కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. అయితే హరీశ్వర్‌రెడ్డి మాత్రం పరిగిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరాలని యోచిస్తున్నట్లు…

పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశం

ఢిల్లీ: కేంద్ర మంత్రి కేవీ థామస్‌ అధ్యక్షతన పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశానికి పలు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు పాల్గొన్నారు. చక్కెర, పామాయిల్‌, కిరోసిన్‌, కోటా పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కంప్యూటరీకరణకు…

ఇందిరా పార్కుకు చేరుకున్న జర్నలిస్టులు

హైదరాబాద్‌: తెలంగాణ మీడియాపై వివక్షకు నిరసనగా జర్నలిస్టులు సుందరయ్య పార్కు నుంచి ర్యాలీగా ఇందిరా పార్కుకు చేరుకున్నారు. ఇందిరా పార్కు వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభలో ప్రొ. కోదండరాం, ఈటెల రాజేందర్‌, కిషన్‌రెడ్డి, గద్దర్‌, దేవీ…

ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని కుటంబంమే లేదు:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

మెదక్‌: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి 3నుంచి 5సంక్షేమ పథకాలు ఏదో రూపంలో అందుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మెదక్‌ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి లభ్ధి పొందని కుటుంబంలేదన్నారు. అభివృద్దిని…

ఆనం రాంనారాయణరెడ్డితో ముగిసిన ఖజానా శాఖ ఉద్యోగుల చర్చలు

హైదరాబాద్‌: సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఖజానా శాఖ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. ఖజానా ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి సానుకూలత చూసినట్లు సమాచారం. ఖజానా ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యిదర్శికి ఆనం…

మెదక్‌ చర్చిని సందర్శంచిన ముఖ్యమంత్రి

మెదక్‌: ఆసియా ఖండంలో పెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్‌ చర్చిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సందర్శిచారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మత గురువుల  ఆశీస్సులను పొందారు. చర్చి ప్రాముఖ్యతను మత గురువులు…

నల్ల జెండాలు ఎగురవేయాలని కేసీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌: నవంబర్‌ 1 వ తేదీని తెలంగాణ విద్రోహం దినంగా పాటించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలియజేశారు. ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పట్టణ. జిల్లా కేంద్రాల్లో నిరసన…

కారు-లారీ ఢీ.. ముగ్గురి మృతి

ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద కారు. లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ జర్నలిస్టుల కలాల కవాతు ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ మీడియాపై వివక్షకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టులు కలాల కవాతు చేపట్టారు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ‘ కలాల కవాతు’ ప్రారంభమైంది. సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీగా జర్నలిస్టులు వెళ్లనున్నారు. ఈ…

న్యూజెర్సీ అణు విద్యుత్‌ కేంద్రం వద్ద హైఅలర్ట్‌

న్యూయార్క్‌: భీకర్‌ తుఫాను శాండీతో అమెరికా     అతలాకుతలం అవుతోంది, తుపాను ప్రభావంతో అలల ఉద్థృతి భారీగా పెరిగింది, దీంతో న్యూజేర్సీ తీర ప్రాంతంలోని ఓస్టర్‌ క్రీక్‌ అణు విద్యుత్‌ కేంద్రం వద్ద అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించి పరిస్థితిని…