రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ
ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.
కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 56 బస్తాల గంజాయిని తరలిస్తున్న లారీని కోరుకొండ ఆబ్కారీ శాఖ అధికారులు స్వాథీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి…
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ,నామినేటెడ్ పదవుల అంశంపై గంటన్నరకుపైగా ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వాయలార్…
హైదరాబాద్: గాలి జనార్థన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌కు సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో అతన్ని నాంపల్లి కోర్టులో ఈ ఉదయం ప్రవేశపెట్టారు.
హైదరాబాద్: నిన్న ప్రధాని మన్మోహన్‌సింగ్ పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియా ప్రతినిధులపై చూపించిన వివక్షకు నిరసనడా టీజేఎఫ్, ఏపీడబ్యూజే కొద్ది సేపట్లో గన్‌పార్క్ నుంచి భార్యీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ప్రభుత్వం జర్నిలిస్టులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ వ్యక్తం …
హైదరాబాద్: రాజధానిలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,100 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.28,850గా ఉంది.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నీఫ్టీ కూడా 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీలో…
హైదరాబాద్: ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో మంత్రి శ్రీధర్‌బాబు నేడు సమీక్షించనున్నారు.జూబ్లీహాల్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ భేటీలో ధాన్యం సేకరణపై అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలను చేయనుంది.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. నామినేషన్ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతి సాధించేందుకు సీఎం అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. ఈపర్యటనలో సీఎం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నేతలు గులాంనబీ…