Friday, 13 November 2026

వార్తలు

బాబ్లీపై తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా

ఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబరు 8కి వాయిదా వేసింది. 2.74 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని ఆధారాలు సమర్పించాలని మహారాష్ట్రకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 37  ఏళ్ల…

రాష్ట్రపతి ప్రణబ్‌తో సోనియా భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశంలో కేంద్ర కేబినేట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20న మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఉదయం గంటసేపు రాష్ట్రపతితో…

జీవవైవిధానికి ప్రపంచమంతా కలిసిట్టుగా నడవాలి: మన్మోహన్‌సింగ్‌

  హైదరాబాద్‌: నగోయ ప్రోటోకాల్‌ని అమలులోకి తెచ్చి ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచిందని, జీవవైవిద్యానికి ప్రపంచమంతా కలిసికట్టుగా నడవాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత జీవన విధానంలోనే జీవవైవిద్యం ఇమిడి ఉందని, జీవవైవిధ్యం పరిరక్షణకు నిధుల సమీకరణ, మానవ…

జీవవైవిద్య పరిరక్షణకు ఐక్యరాజ్యా సమితి కృషి

  హైదరాబాద్‌: జీవవైవిద్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు ఐక్యరాజ్యాసమితి సహకరిస్తుందని ఐక్యరాజ్యా సమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ అచిమ్‌ స్టేనర్‌ అన్నారు. జీవవైవిద్య పరిరక్షణకోసం నిధుల సమీకరణకు అన్ని దేశాలు సహకరించాలని ఆయన కోరారు. పర్యావరణ అభివృద్దికి…

సచివాలయంలో ‘ మీ సేవ ‘ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌: సచివాలయంలోని కె-బ్లాక్‌లో ఈ రోజు మంత్రి పొన్నాల ‘ మీ సేవ’ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం ప్రభుత్వ సేవలైనా ఈ కేంద్రం ద్వారా తెలుసుకునే సదుపాయం కల్పించారు. త్వరలోనే మీ సేవా కేంద్రం ద్వారా…

జీవవైవిధ్య సదస్సుకు బయల్దేరిన మన్మోహన్‌సింగ్‌

హైదరాబాద్‌: కాసేపటి క్రితం హైదరాబాద్‌ చేరుకున్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ బేగంపేట విమానాశ్రయంనుంచే ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జీవ వైవిద్య సదస్సు  ప్రాంగణానికి బయల్దేరారు. ఆయన వెంట గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

తెలంగాణతో పాటు చాలా సమస్యలున్నాయి

ఢీల్లీ : దేశంలో తెలంగాణ పాటు చాలా సమస్యలున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలార్‌ రవి అన్నారు తెలంగాణ పై నిర్ణయానికి కాలపరిమిత లేదని ఆయన పేర్కొన్నారు తెలంగాణ ఆంశంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.

ఫలక్‌నుమా-గుల్బర్గా రైలులో మంటలు

బెంగళూరు: గుల్బర్గా రైల్వే స్టేషన్‌లో ఆగివున్న ఫలక్‌నుమా – గుల్బర్గా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనం కాగా, ఏడుగురికి తీవ్రడాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది. యత్నిస్తోంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం…

ఖేమ్కాబదిలీ వ్యవహారం హర్యానా సర్కారుపై మండిపడ్డరు

ఢీల్లి : సామాజిక కార్యకర్త ఆరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజు హర్యానా ప్రభుత్వంపై విరుచుపడ్డారు రాబర్ట్‌ వాద్రా డీఎల్‌ఎఫ్‌ల మధ్య భూవిక్రయ లావాదేవీల పై విచారణకు ఆదేశించిన సీనియర్‌ ఐఏఎఏస్‌ ఆధికారి అశోక్‌ భేమ్కాను బదిలి చేసినందుకు హర్యానా ప్రభుత్వాన్ని…

సచిన్‌ బంధువులపైదాడి

ఢీల్లీ : కేంద్రమంత్రి సచిన్‌ పైలట్‌  బందువులపై  దుండగులు దాడిచేశారు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు