Friday, 13 November 2026

వార్తలు

తెలంగాణ కోసం రాజీనామా చేయాల్సిందే ఎంపీలే

హైదరాబాద్‌: తెలంగాణ కోసం రాజీనామాలు చేయాల్సింది మంత్రులు కాదని, ఎంపీలేనని మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎంపీలు మంత్రులు రాజీనామాలు చేయమని డిమాండ్‌ వ్యక్తం చేసే బదులు వారే రాజీనామాలు చేస్తే…కేంద్రంపై ఒత్తిడి పెరిగుతుందని అభిప్రాయపడ్డారు. తాము గతంలో…

నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌: 2011 సంవత్సరానికి నంది పురస్కారాలను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం, రెండో ఉత్తమ చిత్రంగా రాజన్న, మూడో ఉత్తమచిత్రంగా విరోధి ఎంపికయ్యాయి. ఉత్తమనటుడు: మహేష్‌బాబు ఉత్తమ నటి నయనతార ఉత్తమ దర్శకుడు: శంకర్‌ (జైబోలో తెలంగాణ)

రాజకీయ లబ్థి కోసమే తెలంగాణా వాదం: మోత్కుపల్లి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలతో కేసీఆర్‌, కాంగ్రెస్‌ నాయకులు ఆటలాడుకుంటున్నారని తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు, షిండే, ఆజాద్‌లు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుంటే కేసీఆర్‌ ఎందుకు నోరు ఎత్తడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసమే తెలంగాణ…

జీవవైవిద్య సదస్సులో 15,16 తేదిల్లో ప్రపంచ మేయర్ల సమావేశం

  హైదరాబాద్‌: జీవవైవిద్య సదస్సులోభాగంగా ఈ నెల 15,16 తేదిల్లో ప్రపంచ మేయర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బయోడైవర్శిటీ ఇండెక్స్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు.

విమలక్క అరెస్ట్‌

హైదరాబాద్‌: గాయని విమలక్కను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. చర్లపల్లి జైలులో ఉన్న తమ కార్యకర్తలతో ములాఖత్‌కు వచ్చిన విమలక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎందుకు తనను అరెస్టు చేస్తున్నారో చెప్పండని విమలక్క…

పోలీసుల అదుపులో మాజీ నేరస్థుడు

హైదరాబాద్‌: కోల్‌కతా పోలీసుల సమాచారంతో చైనా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వచ్చిన మాజీ నేరస్తుడిని విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని శంషాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

మాలిపై ఐరాస భద్రతా మండలి తీర్మానం

  న్యూయార్క్‌: పశ్చిమ ఆఫ్రిక దేశమైన మాలిలో ప్రజాస్వామ్య పునరుద్గరణకు చర్యలు చేపట్టనున్నట్టు ఐరాస భద్రతామండలి ప్రకటించింది. మాలికి అఫ్రిక శాంతి దళాలను పంపేందుకు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరాస భద్రతామండలి ఈమోదించింది. ఈ ఏడాది మార్చి 22న మాలిలో…

15 నుంచి పెట్రోలియం డీలర్ల ఆందోళన బాట

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌  పెట్రోలియమ్‌ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెట్రోలియం డీలర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అపూర్వ చంద్ర కమిటీ నివేదిక అమలు చేయాలని ఈ నెల 15 నుంచి పెట్రోలియం డీలర్లు…

2011 నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌: నేడు 2011 తెలుగు సినిమా నంది అవార్డులను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది.

వ్యక్తి మృతి

  కమలాపురం : మండలంలోని గంగవరం బస్సు వంతెన సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కోని ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృత దేహం ఛిద్రమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలిసులు కేసు నమాదు…