కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ : ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగి అరెస్టయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు. స్వచ్ఛంద సంస్థలో నిధుల అవకతవకలకు పాల్పడిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాజీనాయా…
న్యూఢిల్లీ : ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగి అరెస్టయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు. స్వచ్ఛంద సంస్థలో నిధుల అవకతవకలకు పాల్పడిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాజీనాయా…
కల్లూరు: చిత్తూరు జిల్లా కల్లూరు సమీపంలో తిరుపతి అటవీశాఖ అధికారులు శనివారం అక్రమంగా తరలిస్తున్న 200 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల తరలింపునకు ఉపయోగించిన లారీని అధికారులు సీజ్ చేశారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 36 వేల లీటర్ల నీలి కిరోసిన్ను పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రవాణాకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,600.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,370గా ఉంది. కిలో వెండి ధర రూ. 60,500…
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి ఆజాద్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని.. సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు. పంజాబ్, జార్ఖండ్…
హైదరాబాద్: తెలంగాణపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోలేమని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యాలను తెలంగాణ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ప్రజల ఆకాంక్షను, ప్రజాస్వామ్యాల్ని అపహాస్యం చేసేలా ఆజాద్ వ్యాఖ్యానించారని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం…
పెషావర్: కాకిస్థాన్లోని కొహత్ ప్రాంతంలోని దర్రా ఆదం ఖేల్లో ముష్కరులు బాండు దాడితో విరుచుకుపడ్డారు. రద్దీ ప్రాంతమైన జగన్ బజార్లో జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే…
కోల్కత్త : పశ్చిమబెంగాల్ లోని జంగీపూర్ , ఉత్తరాఖండ్లోని తెహ్రీ లోక్సభ నియోజకవర్గలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రణబ్ముఖర్జీ రాష్ట్రపతిగా భాద్యతలు చేపట్టి జంగీపూర్ లోక్సభకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు…
కరీంనగర్: రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్పై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంత సులువు కాదన్న ఆజాద్, డిసెంబర్ 2009కి ముందు ఇదే మాటని ఎందుకు చెప్పలేదని పొన్నం ప్రశ్నించారు. ఒకసారి…
హైదరాబాద్: గనరంలోని హుస్సేన్సాగర్ నాలకు ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్ఎంసీ అధికారులు భారీ బందోబస్తు మధ్య చేపట్టారు.బాగ్లింగంపల్లి నాలా నల్లకుంట గాంధీనగర్ బస్తీ వరకు ఉన్న మెకానిక్ షెడ్లు, నివాస గృహాలను కూల్చివేశారు. సుమారు 40కి…