Friday, 13 November 2026

వార్తలు

కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు

న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. సంస్థద్‌ మార్గ్‌లో వికాలాంగులతో కలిసి పలు సేవా సంస్థల నిర్వాహకులు ధర్నా చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలో నిధులు అవకతవకలకు పాల్పడ్డ…

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: హన్వాడ మండలం అంబటోనిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షలతో దుండగులు ఓ కుటుంబానికి చెందిన తల్లి, కొడుకును దారుణంగా వేట కొడవళ్లతో హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

కర్నూలు జిల్లాలో ఆర్టీఏ తనిఖీలు

కర్నూలు: ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్థంగా తిరుగుతున్న 4 ప్రైవేటు బస్సులను జప్తు చేశారు. తిరుపతి, హైదరాబాద్‌, బెంగళూరులకు వీటిని అనుమతి  లేకుండా తిప్పుతున్నారని తెలియజేశారు. అధిక…

చంద్రబాబు 12వ రోజు పాదయాత్ర ప్రారంభం

ఉరవకోండ, అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీకోసం’ పాదయాత్ర 12 వరోజు వజ్రకరూర్‌ మండలం చిన్నహోతూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. యాత్ర ప్రారంభంలో విద్యార్థులు గిరిజన మహిళలతో చంద్రబాబు మాట్లాడి వారి…

నెల్లూరు జిల్లాలో రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ దాడులు

నెల్లూరు : జిల్లావ్యాప్తంగా రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేపట్టారు. కొవూరు మండలం ఇనుమడుగు రోడ్డులోని లక్ష్మిప్రసన్న రైన్‌మిల్లులో అధికారులు తనిఖీలు చేపట్టి ధాన్యం నిల్వలు వివరాలు సేకరించి అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. రైస్‌ మిల్లు…

కొనసాగుతున్న పర్యాటకశాఖ కార్మికుల సమ్మె

విశాఖ: పర్యాటక శాఖ ఒప్పంద కార్మికుల సమ్మె నాలుగో రోజు కొనసాగుతుంది. అరకు, అనంతగిరి, బొర్రా,టైడాలో పర్యాటక శాఖ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. బొర్రా గుహలకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు.  సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 18నుంచి…

మారుతి కారులో గుర్తుతెలియని ఐదు మృతదేహాలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బిల్కిగంజ్‌ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. నిలిపి ఉంచిన మారుతీ కారులో గుర్తుతెలియని 5 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

ఆగ్రాలో ఘోర అగ్ని ప్రమాదం

ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది సజీవ దహనమయ్యారు. ధానాసదర్‌  ప్రాంతంలోని సెవ్లాలో ఓ ఇంట్లో ఈ ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా…

న్యాయశాఖ మంత్రి అన్యాయం చేస్తుండు ఖుర్షీద్‌ను జైల్లో పెట్టండి

వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యాయశాఖమంత్రి అన్యాం చేస్తుండు ఖుర్షీద్‌ను జైళ్లో పెట్టండి వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 (జనంసాక్షి):న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ను అరెస్టు చేసి, జైలులో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక కార్యకర్త అరవింద్‌…

పైలాన్‌ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి

  హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సుకు చిహ్నంగా హైదరాబాద్‌ శివారు రాయదుర్గంలో నిర్మిస్తున్న పైలాన్‌ పనులను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ నెల 16న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్న పైలాన్‌ పని తుది…