Friday, 13 November 2026

వార్తలు

కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు:బాబు

అనంతపురం: ప్రజారుణం తీర్చుకోవడానికిపాదయాత్ర చేపట్టానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్లఓ కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని తల్లీపార్టీ, పిల్లఫార్టీలేనని ఆరోపించారు. తల్లి పార్టీలో కలిసేందుకు పిల్ల పార్టీ…

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 కార్యట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,720 నమోదు కాగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,500గా నమోదైంది. కిలో వెండి…

ఒబామకన్నా ముందంజలో రోమ్ని

వాషింగ్టన్‌: రిపబ్లిక్‌ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేస్తున్న మిట్‌ రోమ్మి అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఒక అడుగు ముందు ఉన్నట్లు ఫాక్స్‌ న్యూస్‌ పేర్కొంది. మొదటి డిబెట్‌ తర్వాత బుధవారం విడుదల చేసిన తాజా ఒపీనియన్‌ పోల్‌ ఫలితాల్లో…

పాకిస్తాన్‌లో బాంబుపేలి 6గురు మృతి-15మందికి గాయాలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని ఒరక్‌జాయ్‌ గిరిజన ప్రాంతంలో రద్దీగా ఉన్న మార్కెట్‌లో గురువారం బ్బాఉ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా పదిమందిదాక గాయపడినట్లు సమాచారం ఈ బాంబు దాడికి ఎవరు పాల్పడ్డారన్నది ఇంకా తెలియరాలేదు.

ఘజియాబాద్‌ కోర్టులో కాల్పుల కలకలం

ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ కోర్టులో కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి న్యాయవాది వేషంలో వచ్చి కాల్పులు జరపగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

50 బస్తాల సబ్సిడీ బియ్యం స్వాధీనం

  వేంపల్లె : అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల సబ్సిడీ బియ్యాన్ని ఈ రోజు ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రోడ్డులో వేంపల్లే సోదాలు నిర్వహిస్తున్ను పోలిసులు వాహనంలో సబ్సిడీ బియ్యాని తరలివస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటనలో…

కుప్పకూలిన పోలీస్‌స్టేషన్‌

  పాట్నా : బీహర్‌ రాజదాని పాట్నాలో చౌక్‌ పోలిస్‌స్టేషన్‌ ఈ రోజు కుప్పకూలింది. ఈ ప్రయాదంలో ఇద్దరు పోలీసులను తీవ్రగాయాలయ్యాయి వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని అస్పత్రికి తరలించారు.

16న హైదరాబాద్‌ రానున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

హైదరాబాద్‌: జీవవైధ్య సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈనెల 16న హైదరాబాద్‌ రానున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ, ఇంటిలిజెన్స్‌ ఐజీ ,…

మహంకాళీ ఆలయంలో చోరీకి నిరసనగా లాల్‌దర్వాజాలో ర్యాలీ

హైదరాబాద్‌: పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళీ దేవాలయంలో చోరీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ కోరుతూ దేవాలయాల ఉమ్మడి కమిటీ ఆధ్వర్యంలో లాల్‌దర్వాజాలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసేంతవరకు…

పాట్నాలో కుప్పకూలిన పోలీస్‌స్టేషన్‌

పాట్నా: బీహార్‌ రాజధాని పాట్నాలో చౌక్‌ పోలీస్‌స్టేషన్‌ ఈరోజు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.