Friday, 13 November 2026

వార్తలు

స్పీకర్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తమను పోలీసులు అడ్డుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు రాజయ్య, మధుయాస్కీ, వివేక్‌లు లోక్‌ సభ స్పీకర్‌ మీరాకుమార్‌కు లేఖ రాశారు. తమ…

సామాజిక న్యాయమే నా ఆదశయం: చంద్రబాబుసామాజిక న్యాయమే నా ఆదశయం: చంద్రబాబు

పెనుకొండ: సామాజిక న్యాయం అన్నీ వర్గాలకు జరగాలన్నదే తన ఆశయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ‘ వస్తున్నా.. మీ కోసం’ పాదయాత్రలో భాగంగా ఆయన అనంపురం జిల్లా రామగిరి మండలం కొండా  పురంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ…

ఉద్యోగసంఘాలతో కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులతో సమావేశమయ్యారు. టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, విఠల్‌, కత్తి వెంకటస్వామి.. తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, ఉద్యమ కార్యాచరణపై వారు చర్చించినట్టు తెలియవచ్చింది.

రెపటి నుంచి యుద్ధ భెరి రథయాత్ర

హైదరాబాద్‌ : వృద్ధులకు వితంతువులకు నుంచి వేయి రూపాయల పింఛను కోరుతూ అదివారం నుంచి 50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో యుద్ధభేరి రథ  యాత్రను నిర్వహిస్తామని ఎంఆర్‌పీఎస్‌ నేత మందకృష్ట  అన్నారు నవంబరు27న హైదరాబాదు…

న్యాయసదస్సును ప్రారంభించిన ఘోష్‌

విజయవాడ : నగరంలో ప్రముఖ న్యాయవాది  దివంగత కాకరపర్తి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన సదస్సును రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పీసీ ఘోష్‌ ప్రారంభించారు ఇండియన్‌ అసోసియేఫస్‌ఆఫ్‌ లాయర్స్‌ ఆధ్వర్యంలో ఈసదస్సును ఏర్పాటు చేశారు న్యాయవాదవృత్తి జవాబుదారీతనం…

జీవ వైవిధ్య సదస్సుకు నిరసనగా 16న ర్యాలీ

హైదరాబాద్‌: పెట్టుబడిదారుల స్వార్థమే జీవవైవిధ్య విధ్యంసానికి కారణం కాబట్టి ఈ సదస్సుకు వ్యతిరేకంగా ఈ నెల 16న ర్యాలీ నిర్వహిస్తున్నాట్లు తెలంగాణ యూనిటైడ్‌ ఫ్రంట్‌ తెలిపింది. తెలంగాణ కోసం పోరాడే పార్టీలకు జాతీయ స్థాయిలో సహకారం కావాలని, అందుకే…

వంట గ్యాస్‌పై రూ. 11.42ల పెంపు

హైదరాబాద్‌: వంట గ్యాస్‌ సిలెండరు ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 11.42 పెంచింది. ఇటీవల డీలర్లకు కమీషన్‌ పెంచిన కారణంగా సిలెండర్లపై ధరను పెంచాల్సి వచ్చిందని సమాచారం.

రేపు ‘ తెలంగాణ ఆర్‌ఎల్డీ ‘ ఆవిర్భావం

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. ‘ తెలంగాణ రాష్ట్రీయ లోక్‌ దళ్‌’ ఆవిర్భావం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే భారీ సభలో ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌…

వాద్రా ఆస్థులపై సీబీఐ విచారణ: ఎర్రన్నాయుడు

శ్రీకాకుళం: వచ్చే ఎన్నికల్లో ఎవరికి డిక్లరేషన్‌ ఇస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెదేపా  సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూబొత్స పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు అన్నారరు. సోనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రా…

ఘనంగా స్టీవ్‌ జాబ్స్‌ ప్రథమ వర్థంతి

సాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్‌ సంస్థ మాజీ సీఈవో స్టీవ్‌జాబ్స్‌  ప్రథమ వర్థంతిని సంస్థ సిబ్బంది ఘనంగా నిర్వహించారు స్టీవ్‌ మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆపిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టిమ్‌ కుక్‌  పేర్కోన్నారు స్టీవ్‌ వర్థంతి సందర్భంగా…