Friday, 13 November 2026

వార్తలు

ప్రభుత్వానికి జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదు: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: ప్రభుత్వానికి జీవ వైవిధ్య సరస్సుపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డెంగీ బారిన పడి అనేక మంది మరణిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. లక్షలు…

రైతులకు విద్యుత్‌ ఏడు గంటల సరఫరా అందేలా చర్యలు: సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితి మరో వారం రోజుల్లో మెరుగుపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఇంధనశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అదనపు విద్యుత్‌ కొనుగోలుకు, రీలిక్విషైడ్‌ సహజవాయువు దిగుమతి చేసుకునేందుకు వారం రోజుల్లో 600…

ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: మార్కెట్లో నాలుగురోజులుగా కొనసాగిన ర్యాలికి ఈరోజు తెరపడింది. వారాంతమైన ఈరోజు స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నేడు మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్ల నష్టంతో 18938 వద్ద, ఎస్‌ఎస్‌ఈనిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 5746…

బెయిలివ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం భావించింది

హైదరాబాద్‌ : జగన్‌కు బెయిల్‌ ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను గమనించే  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయాణ అన్నారు అఫిడవిట్లు వాదనలు అన్నీ పరిశీలించాక బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం బావించిందని…

నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల మైనిగ్‌ రద్దు

డిల్లీ : గోవాలో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల మైనిగ్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది అక్రమ మైనింగ్‌ వివరాల నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని సీఈసీని  ఆదేశించింది. జస్టిన్‌ షా కమిషన్‌ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు ఈచర్యలు తీసుకొంది…

ఓఎంసీ కేసులో ఆలీఖాన్‌కు జ్యుడిషియల్‌ కస్టడీ

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసులో ఆలీఖాన్‌కు సీభీఐ కోర్టు ఈనెల 17వరకు జ్వుడీషియల్‌ కస్టడీ విధించింది ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో సహ నిందితుడు గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను నాంపల్లిలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం…

ట్యాంక్‌ బండ్‌పై అందోళన చేపట్టిన కవిత

  హైదరాబాద్‌ : ట్యాంక్‌ బండ్‌పై తెలంగాణ వాదుల విగ్రహలనే పెట్టాలని తెలంగాణ జాగృతి అధక్షురాలు కవిత అందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టుయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రముఖ రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారని  వివిధ మార్గాల్లో…

బీపీ ఆచార్య బెయిల్‌పై విచారణ 8కి వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితుడు బీపీ ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు అక్టోబర్‌ 8 కి వాయిదా వేసింది. తనకు బెయిల్‌ ఇవ్వాలని ఆచార్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.