దొంగనోట్లు చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్టు
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 99 వందరూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 99 వందరూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 5 (జనంసాక్షి) : యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ సంచ లన ఆరోపణలు చేశారు. వాద్రా అవినీతికి మారుపే…
హైదరాబాద్, అక్టోబర్ 5 (జనంసాక్షి): తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి, ప్రజలకు ఏమీ చేయలేక, ప్రతిపక్షంలోకి రాగానే తిరిగి అధికారం చేపట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారని బొత్స అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో…
కేసులు ఎత్తేయండి లేకుంటే మహాఉద్యమానికైనా సిద్ధం ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ హైదరాబాద్, అక్టోబర్ 5 (జనంసాక్షి): సెప్టెంబర్ మార్చ్ సాగరహారం సందర్భంగా తమపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస…
8వ చాప్టర్ ఎందుకు ఇచ్చారో శ్రీకృష్ణా సెలవిస్తారా ? కోదండరాం సూటి ప్రశ్న హైదరాబాద్, అక్టోబర్ 5 (జనంసాక్షి) : తెలంగాణ సమాజం ఇచ్చిన సమాచారాన్ని జస్టిస్ శ్రీ కృష్ణ తన నివేదికలో పొందుపర్చలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ…
అనంతపురం: వస్తున్నా మీకోసం పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ఈరోజు సాయంత్రం అనంతపురం జిల్లానుంచి కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించింది. కర్ణాటకలో ఏడుకిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.
ఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పాక్షిక లాకౌట్‌ను ఈనెల 12 వరకు పొడిగించిన నేపథ్యంలో డీజీసీఐ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు చేయడంపై ఆగ్రహం ప్రకటించిన డీజీసీఏ కింగ్‌ఫిషర్ సంస్థ అనుమతిని…
గుంటూరు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎరువుత దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్న రూ.50 లక్షల విలువైన ఎరువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: సాగర హరాం సందర్భంగా తమపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేందుకు ఉద్యోగులు వాలంటీర్లుగా పనిచేస్తే…
కొలంబో: టీ 20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.