Friday, 13 November 2026

వార్తలు

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల పునరుద్థరణ ప్రారంభం

హైదరాబాద్‌: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ధ్వంసం చేసిన విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాల పునరుద్ధరణ ప్రారంభమైంది. నాలుగు విగ్రహాలను అధికారులు ఈ రోజు ఏర్పాటు చేశారు. అయితే వీటిని అధికారికంగా ఆవిష్కరించాల్సి ఉంది. మరోవైపు విగ్రహాల రక్షణ…

రైతులతో కలిసి నాగలి పట్టిన చంద్రబాబు

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర జిల్లాలో నాలుగో రోజు కొనసాగుతోంది. తురకలపట్నం నుంచి పాదయాత్రను చంద్రబాబు ఈ ఉదయం ప్రారంభించి విద్యార్థులు , రైతులతో ముఖాముఖి నిర్వహించారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌జీబీనగర్‌ లో రహదారి…

కూకట్‌పల్లి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ సీజ్‌

హైదరాబాద్‌ : కూకట్‌పలోని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ కృష్ణబాబు ఈ ఉదయం తనిఖీలు నిర్వహించారు. అక్యుపెన్సీ సర్టిఫికేట్‌ పోందకుండా భవనాన్ని నిర్మించారని పేర్కోంటూ సీజ్‌ చేశారు. నిన్ననే ఈ షాపింగ్‌ మాల్‌ను సినీ నటుడు…

ఏసీబీ కోర్టులో గాలిని హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు, ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఆయన్ను పోలీసు భద్రత మధ్య కోర్టుకు తరలించారు.

ఫర్టీలేజర్‌ గోదంలో అగ్ని ప్రమాదం

హైదరబాద్‌: రాజధానిలోని ఓ పర్టీలెజర్‌ గోదంలో అగ్ని ప్రమాదం సంబవించింది. వనస్థలిపురంలోని జువారి పర్టీలెజర్‌ గోదాంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రధానిని కలిసిన టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఇవాళ టీడీపీ ఎంపీలు కలిశారు. ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పంపిన లేఖను ప్రధానికి అందజేశారు. ఎఫ్‌డీఐలు, రాష్ట్రంలో నెలకొన్న అవినీతి గురించి వారు ఆయనతో చర్చించినట్టు సమాచారం

కూకట్‌పల్లి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ సీజ్‌

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు ఈ ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ పొందకుండా భవనాన్ని నిర్మించారని పేర్కొంటూ సీజ్‌ చేశారు. నిన్ననే ఈ షాపింగ్‌ మాల్‌ను సీని నటుడు మహేష్‌బాబు…

అక్బరుద్దీన్‌ కేసులో నిందితులకు నోబెయిల్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ పాతబస్తికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ హత్యాయత్నం కేసులో నిందితులకు  సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలని నిందితులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. నిందితులకు బెయిల్‌ ఇవ్వలేమని తీర్పునిచ్చింది.

రేషన్‌ బియ్యం పట్టివేత

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో రామగిరి ఫ్యాసెంజర్‌ రైలుల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రైల్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది. ఉమ్మడిగా పట్టుకున్నారు. 150 క్వింటాళ్ల విలువచేసే బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండగా బియ్యాన్ని…

ఇవాళ జానారెడ్డితో కల్వకుంట్ల కవిత భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ మంత్రి జానారెడ్డితో భేటీ కానున్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పలు అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నట్టు సమాచారం.