Wednesday, 11 November 2026

వార్తలు

జీమెయిల్‌ సర్వీసులను బ్లాక్‌ చేసిన ఇరాన్‌

టెహ్రాన్‌: అమెరికాలో తయారైన ఇస్లాం వ్యతిరేఖ చిత్రం పట్ల నిరసనగా ఇరాన్‌లో ఈ రోజునుంచి జీమెయిల్‌ సర్వీసులను బ్లాక్‌ చేసింది. ఆస్కార్‌ నిర్వాహకులు కూడా యాంటి ఇస్లామిక్‌ చిత్రాన్ని ఖండించకపోతే ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.…

అధ్వాన్నంగా ప్రభుత్వాసుపత్రులు పోంగులేటి

  హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు అధ్వాన్నంగా తయారయ్యాయని, వీటన్నింటిపై ప్రభుత్వం సమగ్ర నివేదిక తెప్నించుకోవాలని ఎమ్మెల్సీ పోంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికి రోగులకు సరైన సేవలు అందడం లేదని… కనీస సౌకర్యాలు లేదని అయన…

ఆక్టోబర్‌ 1న ఢిల్లీలో తృణమూల్‌ నిరసన

ఢిల్లీ: అక్టోబర్‌ 1న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టనున్న ప్రదర్శనకు తానే నాయకత్వం వహించనున్నట్లు పశ్ఛిమబెంగాల్‌ ముక్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

మార్కెట్‌ యార్డు కార్యదర్శిపై రైతుల దాడి

మహబూబ్‌నగర్‌: గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని దేవరకద్ర మార్కెట్‌ యార్డు కార్యదర్శి యాదగిరిరెడ్డిపై రైతులు దాడిచేశారు. ధాన్యం ధరలు తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకోంది. ఆముదాల ధర రూ.3,500ల నుంచి రూ.2,500లకు తగ్గించారని రైతులు…

రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ రేపు సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిస్థితులతోపాటు, తెలంగాణ అంశంపై కూడా అధిష్ఠానం  చర్చించనున్నట్లు సమాచారం.

చంద్రబాబు పాదయాత్ర పేరు ఖరారు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టనున్న పాదయాత్ర పేరును పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఖరారు చేసింది. సమావేశంలో చర్చించిన అనంతరం ‘ పాదయాత్రకు వస్తున్నా మీకోసం’ అనే పేరును నిర్ణయించారు. అక్టోబరు 2న హిందూవురం హనుమాన్‌ ఆలయంలో…

బస్‌ భవన్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌ అర్టీసీ చార్జీలను పెంచడమే కాకుండా…. బస్సు పాసుల ధరల్ని పెంచడంపె ౖవిద్యార్థి సంఘాలు  మండిపడ్డాయి. పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ… ఎస్‌ ఎప్‌ఐ, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్‌లోని బస్‌బవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. పెంచిన…

నకిలీ గుర్తింపు కార్డుతో పట్టుబడ్డ మహిళ

బెంగళూరు: బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రంలో నకిలీ గుర్తింపు కార్డుతో ఒక మహిళ పట్టుబడింది. ఆమెను జీవన్‌బీమా నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

‘తెలంగాణ మార్చ్‌’కు సిద్దమవుతున్న నాయకుల ముందస్తు అరెస్ట్‌లు

కరీంనగర్‌: ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ ప్రజలు సిద్దమవుతున్న దశలో తెలంగాణ నాయకులను ముందస్తు అరెస్ట్‌ల పర్వం మొదలయింది. ఈ రోజు టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు గద్దర్‌ రవీందర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.…

ధర్మాన రాజీనామా ఆమోదించాలిశ తెదేపా

హైదరాబాద్‌: రేపటిలోగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించాలని తెదేపా సీనియర్‌నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధన్మానపై సీబీఐ చేసింది. ఆరోపణలు కాదు.. అభియోగాలని పేర్కోన్నారు. ధర్మాన తన…