Wednesday, 11 November 2026

వార్తలు

ఒక్కరోజుతో ఉద్యమం ఆగదు

ఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద విపక్షాల ఆందోళన ప్రారంభమైంది. కేంద్ర నిర్ణయాలతో కాంగ్రెస్‌పార్టీకే నష్టమని జేడీయూ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు అత్యవసర పరిస్థితుల కన్న దారుణంగా ఉన్నాయన్నారు. ఇవాళ్టితో ఉద్యమం ఆగదని, కేంద్రం వెనక్కి తగ్గేవరకు…

వెంకయ్యనాయుడు, షానవాజ్‌లఅరేస్ట్‌

  హైదరాబాద్‌లోని అర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద భారతీయ జనతా పార్టీ చేపట్టీన ఆందోళనను పోలిసులు ఆడ్డుకున్నారు. భాజపా సీనియర్‌ నేతలు వెంకయ్యనాయుడు, షానవాజ్‌ హుస్సేవాజ్‌ హుస్సేన్‌లను, పలువురు కార్యకర్తలను పోలిసులు అరెస్టు చేశారు

కేజ్రివాల్‌కు నా మద్దతు ఉండదు అన్నా సంచలన ప్రకటన

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంపై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రముఖ సంఘ సేవా కార్యకర్త అన్నా హజరే బుధవారం పలువురు కార్యకర్తల ను నిపుణులు కలుసుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అన్నా బృందం సభ్యులు అరవింద్‌…

మెట్టు దిగని మమత.. పట్టు వదలని ప్రభుత్వం

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): యూపీఏకు తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్నా, కేంద్రం మాత్రం డీజిల్‌, గ్యాస్‌ ధరలు, చిల్లర వర్తక వ్యాపారంపై పట్టు వీడడం లేదు. ఇటు కాంగ్రెస్‌ గానీ, అటు మమత బెనర్జీ గానీ ఒక్క అంగుళం…

యూపీఏ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు భారత్‌ బంద్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా, డీజిల్‌, గ్యాస్‌లపై విపక్షాలు నేడు దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, ఈ బంద్‌కు దూరంగా ఉండాలని బహుజన సమాజ్‌ పార్టీ నిర్ణయించింది. లోక్‌సభలో 21 మంది ఎంపీలున్న…

అగ్ని -4 క్షిపణి ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా),సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): భారత్‌ బుధవారం అగ్ని-4 క్షిపణిని విజ యంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 4వేల కిలోమీటర్లు, వీలర్‌ దీవి, ఐటిఐర్‌ నుంచి ఉదయం 11.45కు ఈ ప్రయోగం జరిగిందని అధికారులు చెప్పా రు. ఇందులో అత్యంత…

ఆష్ఘనిస్థాన్‌పై భారత్‌ 23 పరుగుల తేడాతో విజయం

కొలంబొ: శ్రీలంకలో జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటిల్లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో…

ఖరీఫ్‌లో సాగు కష్టమే

న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్‌ కాలంలో నిర్దేశించుకున్న ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని ప్రభుత్వం భావిస్తోంది. ఖరీఫ్‌లో విత్తునాటే సమయం దాదాపు పూర్తికావొచ్చింది. మరోపక్క వచ్చే నెల నుంచి పంటల కోతలు ప్రారంభం కానున్నాయి. ఇంకో వారం రోజుల్లో…

వంటగ్యాస్‌, డిజిల్‌ ధరలపై పున:సమీక్ష

ఢిల్లీ: డిజిల్‌, వంటగ్యాస్‌ల ధరలపై నిర్ణయాలను పున:సమీక్షించాలని చమురు మంత్రిత్వ శాఖను ఆర్ధిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. దాంతో పెంచిన ఈ ధరలపై చమురు మంత్రిత్వ శాఖ పున:సమీక్షిస్తున్నట్లుగా సమాచారం.

బీఫ్‌ పోర్క్‌ ఫెస్టివల్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూె విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రాంగణంలో బీఫ్‌, పోర్క్‌ పుడ్‌ ఫెస్టివల్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం వర్సిటీ అధికారులను ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సెప్టెంబర్‌ 28న విద్యార్థులు నిర్వహించ తలపెట్టిన ఎద్దు మాంసం, పంది…