Tuesday, 10 November 2026

వార్తలు

హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా ప్రసిద్ధి గాంచినది : సీఎం

హైదరాబాద్‌ : సమాచార సాంకేతిక విజ్ఞానం, వైద్యరంగంలో రాష్ట్రం మరింత విస్తరించడానికి హైదరాబాద్‌ డిక్లరేషన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఐటీ ద్వారా వైద్యరంగంలో మార్పులు అనే అంశంపై అపోలో ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ…

తెలంగాణ ఉద్యమం వెనకబడింది – గద్దర్‌

హుస్నాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యుద్ద రూపంలోకి మారే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకాశవాద రాజకీయ ఎత్తుగడల వల్ల తెలంగాణ ఉద్యమం వెనకబడిపోయిందని,…

ప్రస్తుత రాజకీయాలకు నేను సరిపోను – రాయపాటి

గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి ప్రస్తుత రాజకీయల పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరులో ఎంపీలాడ్స్‌ నిధుల సమీక్ష అనంతరం ఆయన…

ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : నారాయణ

సిరిసిల్ల : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని, రాష్ట్రంలో దొంగల పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ సాధన కోసం సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర శనివారం కరీంనగర్‌…

ప్రారంభమైన మీనా ప్రపంచ రేడియో

హైదరాబాద్‌: గ్రామీణ పాఠశాల విద్యార్థుల్లో ప్రస్తుత సమాజం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో యునిసెఫ్‌ చేపట్టిన మీనా ప్రపంచం రేడియో కార్యక్రమాన్ని ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ బషీరాబాగ్‌లో ఉన్న రాజీవ్‌ విద్యా మిషన్‌ కార్యాలయంలో జరిగిన…

తేదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు: తెనాలిలో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి మహీదర్‌రెడ్డి బస చేసిన ట్రావెల్స్‌ బంగ్లాను తేదేపా నేతలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెనాలిలో కూరగాయల మార్కెట్‌ ప్రారంభకార్యక్రమానికి మంత్రితో పాటు స్పీకర్‌ నాదెండ్ల, మనోహర్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా…

కాశినగరంలో పాముకాటుకు గురై విద్యార్థి మృతి

వరంగల్‌: బచ్చన్నపేట మండలంలోని కాశీనగర్‌ గ్రామంలో శనివారం పాముకాటుకు గురై విద్యార్థి మృతి చెందినది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కల్యాణి(16)తో పాటు ఆమె సోదరులిద్దరు ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గరైంది. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎంకి తరలించి చికిత్స…

గ్రూప్‌-1 మెయిన్స్‌ వాయిదా వేయాలి

హైదరాబాద్‌: గ్రూప్‌-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెలంగాణ మాల మహానాడు ఏపీపీఎస్సీని ముట్టడించింది. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసుల  అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఏపీపీఎస్సీ హడావుడిగా ప్రిలిమ్స్‌ ‘కీ’ ని…

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 283/5

బెంగళూరు:  న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 283 పరుగులు  చేసింది. గంభీర్‌ 2, సెహ్వాగ్‌ 43, పుజారా, 9, సచిన్‌ 17, రైనా 55 పరుగులు…

విద్యుత్తు సమస్యపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్యుత్తు కోతలపై అమాత్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యకమైన విషయం తెలిసిందే. ఇది మీడియాకు లీక్‌ కావడంతో ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళికలో…