Monday, 9 November 2026

వార్తలు

ఆటో ఢీకొని చిన్నారి మృతి

వీరబల్లి: కడప జిల్లా వీరబల్లి మండలంలో మక్లీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందాడు. సంతోష్‌ (2) రోడ్డుపై ఆటాడుకుంటుండగా ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆటో-లారీ ఢీ. ఐదుగురు మృతి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేపు మండలం చొల్లంగి వద్ద జాతీయరహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యానం నుంచి కాకినాడ వెళ్తున్న టిప్పర్‌. చొల్లంగి …

విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు మృతి

నెల్లూరు: బొగుల మండలం జువ్వలదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. జువ్వలదిన్నెలో పెళ్లి కార్యక్రమం చూసుకొని లారీలో నిద్రిస్తున్న వారిపై విద్యుత్‌ తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.…

50 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఆశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం. పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వూట్టపల్లి సమీపంలో భద్రాచలం రహదారిపై ఐదుడుగల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అశ్వరావుపేట నుంచి మండలంలోని దిగువ 50 గ్రామాలతోపాటు కుక్కునూరు, వేలేరుపాడు…

నేడు రాష్ట్రానికి వయలార్‌ రవి రాక

హైదరాబాద్‌:కేంద్ర మంత్రి వయలార్‌ రవి ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ఇంట్లో జరిగే కార్యాక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన పలువురు కాంగ్రెస్‌ నాయకులను కూడా కలిసే అవకాశముంది. ఆయన తిరిగి 13వ తేదీ ఉదయం…

శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నిటిమట్టం

కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత…

ఇరాన్‌లో భూకంపం

ఇరాన్‌: ఇరాన్‌లోని అజర్‌బైజాన్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం వల్ల 87 మంది మృతిచెందారు. దాదాపు 400మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రానికి చేరుకోనున్న మృతదేహాలు

వాషింగ్టన్‌: అమెరికాలోని ఒక్టాహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు యువకుల మృతదేహాలను స్థానికంగా ఉన్న ఒక్లాహామా మెడికల్‌ సెంటర్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బుధవారం రాత్రికి మృతదేహాలను రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని గురువారం అర్ధరాత్రికి రాష్ట్రానికి…

చారిత్రాత్మక కట్టడాలున్న చోట మెట్రోపనులు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: చారిత్రాత్మక కట్టడాలున్న చోట మెట్రో రైటు పనులు నిలిపి వేయాలంటూ హైకోర్టులో పిటిషన& దాఖలైంది. నగరంలోని పురాతన కట్టడాలైన చార్మినార్‌, మొజాంజాహి మార్కెట్‌, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో మెట్రో పనుల వల్ల నిర్మాణాలు దెబ్బతింటాయని తక్షణం పనులు…

త్వరలో తెలంగాణపై స్పష్టత

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై అస్పష్టతకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెరదించనున్నారు. ఇవాళ జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో స్వయంగా ఆయనే తెలంగాణ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. వచ్చే నెల మొదటివారంలో తెలంగాణ అంశంపై కూడా స్పష్టత ఇద్దామని ఆయన సభ్యులకు…