Monday, 9 November 2026

వార్తలు

రాష్ట్రంలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి:టీడీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ విమర్శించారు. గ్రామాల్లో 10నుంచి12గంటలు కోత విదిస్తున్నారని అన్నారు. ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్‌లో గంటల కొద్ది విద్యుత్‌ కోత విదిస్తున్నారని మహారాష్ట్రకు గాయ్సన…

సరికొత్త హంగులతో శాసనమండలికి నూతన భవనం

హైదరాబాద్‌: సరికొత్త హంగులతో శాసనమండలికి నూతన భవంతిని నిర్మించటానికి రూపోందించిన భవన ప్రాథమిక ప్రణాలిక ముసాయిదాకు ఆమోదముద్ర పడింది. శాసన సభాపతి నాదెండ్ల మనోహార్‌ కార్యలయంలో మండలి చైర్మన్‌ చక్రపాని, ధర్మాన ప్రసాదరావు, ఉన్నతాధికారలతో జరిగిన సమావేశంలో ఆమోదం…

ప్రమాదం నుంచి బయటపడిన బల్లకట్టు ప్రయాణీకులు

గుంటూరు:మాచారం మండలం గోవిందాపురం వద్ద కృష్ణా నదిలో నిలిచిన బల్లకట్టు ప్రయాణీకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. గోవిందారం రేవునుంచి ప్రయాణీకులతో బయత్దేరిన బల్లకట్టు ఈ రోజు ఉదయం గాలి ఉద్ధృతికి ఇకవైపునకు వాలుగా ప్రయాణించింది. ఒకచోట నీరు తక్కువగా…

దేశ అభివృద్దికి ఆర్థిక స్థిరత్వం ముఖ్యం

హైదరాబాద్‌: దేశ అభివృద్దికి ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సెన్‌లో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై జరిగిన సదస్సులో ఆయన స్రంగించారు. ఇప్పటికి దేశం ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కోట్టుమిట్టాడుతుందని స్పష్టం చేశారు. మన…

ఉత్తరఖండ్‌లో భారీ వర్షాలు-10మంది మృతి

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌లోని భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలవల్ల పది మంది మృతి చెందారు. మరో 53 మంది ఆచూకీ తెలియటంలేదు. ఉత్తరకాశీలోని రెండుచోట్ల, చమోలీ జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లు కొట్టుకు పోవటంతో స్థానికులే…

నంద్యాలలోని ఓ నగల దుకాణంలో చోరీ

కర్నూల్‌: జిల్లాలోని నంద్యాలలో ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. దుకాణ యజమాని నగలు తీసుకుని వచ్చి దుకాణం తీస్తుండగా స్కూటర్‌లో ఉంచిన నగల సంచీని దొంగలు అపహరించారు. అందులో 877గ్రాముల బంగారం, 4కిలోల వెండి తో పాటు…

హైదరాబాద్‌లో మద్యం దుకానాలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

హైదరాబాద్‌: రాజధానిలోని ఉప్పల్‌, చిలుకానగర్‌ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. సాయిదుర్గ మద్యం దుకాణంలో కల్తీ మద్యం తయారీ యంత్రాలను, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్‌ చేశారు.

కృష్ణానదిలో నిలిచిన బల్లకట్లు: 70 మంది ప్రయాణికుల ఆందోళన

గుంటూరు: గుంటూరు జిల్లా మాచవరం మండలం గోవిందాపురం వద్ద కృష్ణానదిలో బల్లకట్టు అర్థాంతరంగా నిలిచిపోయింది. దాంతో దానిపై ఉన్న 70 మంది ప్రయాణీకులు  ఆందోళన చెందుతున్నారు. బల్లకట్టు సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్లు సమాచారం.

బొగ్గు గనుల్లో వరద నీరు చేరి 8 మంది మృతి

చైనా: చైనాలోని హంగ్‌టాంగ్‌లో బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో 8 మంది కార్మికులు మృతిచెందారు. జిందా కోల్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన కార్మికులు విధుల్లో ఉండగా బుధవారం నాడు వరద నీరు చేరడంతో వారు…

ఏసీబీ ముందు హాజరైన గాలి సోదరుడు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి ఏసీబీ ముందు హాజరయ్యారు. గాలి బెయిల్‌ వ్యవహారానికి సంబంధించి వరసగా  రెండో రోజు ఏసీబీ ఆయనను విచారిస్తోంది.