నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగరంలోని బులియన్ మార్కెట్లో నేడు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,120. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,520. కిలో…
హైదరాబాద్: నగరంలోని బులియన్ మార్కెట్లో నేడు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,120. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,520. కిలో…
విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఒడిశా-గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకుని స్థిరంగా…
తిరుమల: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 28 మాత్రమే అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనార్థం ఈరోజు తిరుమల వచ్చిన ఆయన ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం…
కర్నూలు: తెదేపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ మేలుకొలుపు దీక్ష ప్రారంభించారు. కృష్ణదేవరాయల విగ్రహానికి పాలతో అభిషేకం చేసి ఆయన మేలు కొలువు దీక్షను ప్రారంభించారు.
న్యూయార్క్: అంగారక గ్రహంపై కొత్త ప్రయోగాలకు ‘నాసా’ సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ నెల 6న ‘ క్యూరియాసిటీ మార్స్ రోవర్ ‘ అంతరిక్షంలోకి పంపనుంది. ఇది విజయవంతమైతే అంగారక గ్రహంపై ప్రయోగాలకు మరో అడుగు మందుకు పడినట్లే.
విజయవాడ: విజయవాడ వాంబే కాలనీలోని బచ్చల నరేష్ (25) అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కల్లూరికు చెందిన దుర్గాభవానితో ఇతనికి ఆరు నెలల క్రితం వివాహమైంది. రెండు వారాల క్రితం శ్రావణ శుక్రవారం ఎవరూ…
లండన్: బాక్సింగ్ విభాగంలో తలపడుతున్న భారత క్రీడాకారుడు వికాస్‌కృష్ణన్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ప్రత్యర్థి టీమ్ ఫిర్యాదుతో అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ ఫలితాలను పున:సమీక్షించి అమెరికన్‌కు అనుకూలంగా ఫలితాలను…
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి తూర్పు రాజగోపురం పటిష్ఠతను చెన్నైకు చెందిన ఐఐటీ నిపుణుల బృందం పరీక్షస్తొంది. రాజగోపురం మనుగడపై గత రెండేళ్లుగా సందేహాలు వ్యక్తం కావడంతో పునాదుల స్థాయి నుంచి పటిష్టతను పరీక్షించడానికి ముగ్గురు…
తిరుపతి: తిరుపతి సమీపంలో తుమ్మల గుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. స్వామి వెండి కిరీటం, హారాలు, ఒక నేత్రం, వెండి బొట్టును అపహరించారు. క్రైం డీఎస్పీ స్వామి, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు…
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని దుబాస్‌నగర్‌లో సబ్బని శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరమగ్గాలకు పని లేకపోవడంతో అప్పులు పెరిగిపోయి అనారోగ్యానికి గురయ్యాడు. ఖరీదైన వైద్యం చేయించుకోనే ఆర్థిక స్థోమత లేక మనస్తాపానికి గురై…