Monday, 2 November 2026

ప్రమాదం నుంచి బయటపడిన బల్లకట్టు ప్రయాణీకులు

గుంటూరు:మాచారం మండలం గోవిందాపురం వద్ద కృష్ణా నదిలో నిలిచిన బల్లకట్టు ప్రయాణీకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. గోవిందారం రేవునుంచి ప్రయాణీకులతో బయత్దేరిన బల్లకట్టు ఈ రోజు ఉదయం గాలి ఉద్ధృతికి ఇకవైపునకు వాలుగా ప్రయాణించింది. ఒకచోట నీరు తక్కువగా వుండటంతో బల్లకట్టు రాయిమీదికి ఎక్కి నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. బల్లకట్టు నిర్వాహకులు కర్రల సాయంతో రాయిపైనుంచి బల్ల కట్టను తప్పించారు. దాంతో ప్రయాణీకులు వూపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *