Sunday, 8 November 2026

వార్తలు

జీవవైవిధ్య సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సులో తీర్మానానికి ఈ నెలలో పేరు ఖరారు చేయనున్నారని రాష్ట్ర జీవ వైవిధ్యమండలి అధ్యక్షులు డాక్టర్‌ అంపయ్య వెల్లడించారు. ఇవాళ సచివాలయంలో మాట్లాడుతూ ఆయన ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయాని, హైటెక్స్‌ సమీపంలో ప్రత్యేక…

మహిళల్లో భద్రత భావాన్ని పెంచాలి

న్యూఢిల్లీ: దేశంలో అన్నివేళలా తమకు రక్షణ, భద్రత ఉన్నాయని మహిళలు భావించే పరిస్థితులు తీసుకురావాలని రాష్రటపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వివిధ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల చిన్నారులు గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ చేతికి…

భూ బదలాయింపు విధానంలో సడలింపులు

న్యూఢిల్లీ: ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనులు నిలిచిపోతుండడం పట్ల ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గురువారం భూ బదలాయింపు విధానంలో సడలింపులకు తన ఆమోదం తెలియజేశారు.…

కేబినెట్‌ కమిటీల సమావేశాలు రద్దు

న్యూఢిల్లీ: గురువారం సాయంత్రం జరగాల్సిన కేంద్ర కేబినెట్‌ సమావేశం ఆకస్మికంగా రద్దయింది. వీటి రద్దుకు అధికారులు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. ఈ సమావేశాలన్నీ ప్రధాని మన్మోహన్‌ అధ్యక్షతనే జరుగుతాయి. ప్రధాని స్వల్ప అస్వస్థతకు గురికావటం వల్లే ఈ సమావేశాలు…

గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో మార్పులు

హైదరాబాద్‌: గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో ఆర్థిక శాక మరిన్ని మార్పులు చేసింది. ఈ మేరకు అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలకు ఆర్ధిక శాఖ కార్యదర్శి కూడా మార్పులు చేసింది. ఈ మేరకు అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలకు ఆర్థిక శాఖ కార్యదర్శి…

ఒలింపిక్స్‌ సెమిఫైనల్స్‌ చేరిన సైనా

లండన్‌: ఒలింపిక్స్‌లో చేరిన తొలి భారత షట్లర్‌గా సైనా నెహ్వాల్‌ చరిత్ర సృష్టించింది. క్వార్టర్‌ ఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన టినె బాన్‌పై 21-15, 22-20 తో సైనా విజయం సాధించింది.

రాష్ట్రపతి మీడియా కార్యదర్శిగా రాజమోని

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ణ్రబ్‌ ముఖర్జీ నూతన మీడియా కార్యదర్శిగా వేణు రాజమోని బాధ్యతలు చేపట్టినట్లు రాష్ట్రపతి భవనం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో ఆ పదవికి పనిచేసిన అర్చనా దత్తా సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు బదిలీ అయ్యారు.…

అమర్‌నాధ్‌కు ముగిసిన 39 రోజుల యాత్ర

శ్రీనగర్‌: పవిత్ర చామరం (చెర్రి ముబారక్‌) హిమాలయాల్లోని కైలాసనాధుని ఆలయానికి చేరటంతో 39 రోజుల పాటు కొనసాగిన అమర్‌నాథ్‌ యాత్ర ముగిసింది. దీంతో జూన్‌ 25న ప్రారంభమైన అమర్‌నాధ్‌ యాత్ర ముగిసినట్లయింది. ఈ ఏడాది మొత్తం 6.20లక్షల మంది…

బూట్లపై బుద్దుడి చిత్రాలు

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఓ పాదరక్షల కంపెనీ బౌద్ద మతస్థుల మనోభావాలను దెబ్బతీసేల వ్యవహరించింది. బూట్లపై బుద్ధుడి చిత్రాలను ముద్రించింది. దీనిపై టిబెటన్లు, బౌద్ధ సమాజం తీక్రస్థాయిలో నరసన వ్యక్తం చేస్తోంది. బూద్ధుడిని మేమంతా భక్తిభావంతో కొలుస్తాం. పాదరక్షలపై…

బెల్లంపల్లి సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

ఆదిలాబాద్‌: బెల్లంపల్లి విద్యుత్తు ఉపకేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా కీలక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం బొగ్గుగనులపై కూడా పడింది. సాయంత్రం 5గంటల నుంచి 19గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.