Monday, 2 November 2026

వార్తలు

రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్‌

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో లోపాల వల్ల పంటలు ఎండిపోకుండా చూసి బాధ్యత విద్యుత్‌ అధికారులదేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ…

మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణతో పాటు స్పోకేన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోఇవ్వబడుతుందని ఆ సంస్థ డైరెక్టర్‌ మమత ఒక ప్రకటనలో…

మానుకోటకు తరలివెళ్లిన జేఏసీ నాయకులు

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) : మానుకోటలో జరిగిన సంఘటన స్పూర్తి పోరు పాదయాత్రకు మండలం నుండి జేఎసి నాయకులు శనివారం తరలివెళ్లారు. అనంతరం జేఎసి మండల కోకన్వీనర్లు మోటూరి రవి మట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం జరుగుతున్న…

పరకాల తీర్పు ఆ పార్టీలకు గుణపాఠం కావాలి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పరకాలలో జరగు ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్‌ గెలుపు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని టీిఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు సింగనవేని చిరంజీవి, సూర రాజేశ్‌ అన్నారు. శనివారం స్థానిక కాకతీయ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన…

సంపూర్ణ మద్య నిషేధం చేయాలి

తొర్రూరు, మే 26, (జనంసాక్షి): ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన సంపూర్ణ మద్యం నిషేదం అమలు చేయాలని పీివో డబ్యూ జిల్లా కార్యదర్శి డిమాండ్‌ చేసింది. శుక్రవారం మండల కేం ద్రంలోని సబ్‌ డివిన్‌ కమిటీ…

బానుడి భగభగలకు తట్టుకోలేకపోతున్న జనాలు

చెన్నారావుపేట, మే 26, (జనంసాక్షి): జిల్లాలోని ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలపై బానుడి ప్రతాపాన్ని ఉదయం 8 గంటలనుంచి వేడి మొదలవుతుంది. దీంతో ప్రజలు బేజారవుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణ్రోగ్రత 44 డిగ్రీల నుంచి 45…

కార్మిక ద్రోహులకు ఓటు అడిగే హక్కు లేదు

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : ఒకరు సింగరేణి యాజమాన్యంతో, మరొకరు రా ష్ట్ర ప్రభుత్వంతో మిలాఖత్‌ అయి సింగరేణి గని కార్మికులను వంచించి సమ్మె ద్వార సాధించు కోవాల్సిన రూ. 800 కోట్ల లాభాలను కార్మికుల కు…

సురేఖ గెలుపు తథ్యం

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికొండా సురేఖ గెలుపు తథ్యమని ఖనిజాభివృద్ధి శాఖమాజీ డైరెక్టర్‌ నాడెం శాంతికుమార్‌ స్పష్టం చేశారు. శనివారం నర్సం పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

తొర్రూరు, మే26 (జనంసాక్షి) : గ్రామీణ ప్రాతాలోని వలసలను నిరోధించి పేద ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ పెట్టిన ఉపాధి హామి పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరయ్యం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని మేట్ల సంఘం గౌరవ అధ్యక్షులు…

వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు అంకితం చేస్తాం ధ్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ఏఐటీయూసీ

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి): గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీయూసీి వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కార్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని కేంద్ర కమిటీి ఉపాధ్యక్షుడు పిచ్చేశ్వర ్‌రావు అన్నారు. శనివారం స్థానిక కాకతీయ…