పేద విద్యార్థిని అభినందించిన టుటౌన్ సీ.ఐ
యైటింక్లయిన్ కాలనీ, మే26(జనంసాక్షి): వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కుటుంబంలో జన్మించి రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బి.రమ్యను (9.7) టుటౌన్ సిఐ ప్రకాష్ అభినందించారు. శనివారము పోలిస్‌స్టేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమములో స్థానిక స్పందన ఉన్నతపాఠశాలలో చదవుతూ అత్యధిక మార్కులు…


