సాగునీటి ప్రాజెక్టులపై, సాగర్‌కట్టపై చర్చకు సవాల్
` ఆకలితీర్చే ఆయుధం,ఆత్మగౌరవం రేషన్ కార్డు ` పదేళ్లలో బీఆర్‌ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ` పేదలకు సన్నబియ్యం ఊసే ఎత్తలే ` కొత్తగా 3. 58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ ` కొత్త…
` ఆకలితీర్చే ఆయుధం,ఆత్మగౌరవం రేషన్ కార్డు ` పదేళ్లలో బీఆర్‌ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ` పేదలకు సన్నబియ్యం ఊసే ఎత్తలే ` కొత్తగా 3. 58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ ` కొత్త…
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. నర్సు ఉరిశిక్షను ఆపడానికి ఇప్పుడు మన వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భారత్-యెమెన్‌ల మధ్య దౌత్య…
తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి లష్కర్ బోనాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పలువురు కేబినెట్…
ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస వదిలారు. పదమూడేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన…
` రైల్వేశాఖ కీలక నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడిరచారు.…
హైదరాబాద్(జనంసాక్షి):సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలిచ్చారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు.…
` ప్రముఖుల నివాళి ` ముగిసిన అంత్యక్రియలు ` ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ తదితరుల సంతాపం హైదరాబాద్(జనంసాక్షి):ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. 83 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…
` కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం ` క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకం ` ఖండిరచిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హైదరాబాద్(జనంసాక్షి): ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, క్యూ న్యూస్‌పై…
` గాల్లోకి గన్‌మెన్ కాల్పులు ` నాపై హత్యాయత్నం జరిగింది: ఎమ్మెల్సీ మల్లన్న ` హత్యాయత్నాలతో బీసీ ఉద్యమం ఆగదు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదని వెల్లడి ` కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం ` ఖండిరచిన జర్నలిస్ట్,…
` నేటినుంచి రేషన్ కార్డులు పంపిణీ ` తుంగతుర్తి నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ` రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు హైదరాబాద్(జనంసాక్షి):పేదలకు ఆహార భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అర్హులైన పేదలందరికీ…