మరో కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సాప్!
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ క్రమంలో తాజాగా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని సహాయంతో వినియోగదారులు సొంతంగా కస్టమ్ ఏఐ చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం…









