పహల్గామ్ దాడి: విద్యార్థిగా పాకిస్థాన్ వెళ్లి ఉగ్రవాదిగా తిరిగొచ్చిన ఆదిల్ థోకర్
జమ్ముకశ్మీర్ ( జనంసాక్షి ): జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ఆదిల్ హుస్సేన్ థోకర్ గురించిన ముఖ్యమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి. అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన ఇరవై ఏళ్ల ఆదిల్, చిన్న వయసులోనే…










