పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై చట్టం చేయమని మీరు పార్లమెంట్‌ను కోరండి. సుప్రీం కోర్టు
13 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియాను వినియోగించకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) తిరస్కరించింది. ఈమేరకు శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయం వెలువరించింది. ‘‘ఇది పాలసీకి సంబంధించిన విషయం. దీనిపై …










