సర్వర్ మొరాయించడంతో గంట పాటు పని చేయని టోల్ ఫ్రీ నంబర్
హైదరాబాద్ మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్‌బోర్డు వెబ్‌సైట్ శుక్రవారం మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్ బుకింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. నీటి బిల్లుల చెల్లింపులూ జరగలేదు. పక్షం రోజుల క్రితం వాటర్‌బోర్డు వెబ్‌సైట్, సర్వర్ హ్యాక్ అవడంతో…









