నేడు ఢిల్లీకి కేటీఆర్ బృందం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయనిపుణులతో చర్చించనున్నారు. ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో కేటీఆర్ న్యాయనిపుణులతో చర్చించి పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్…










