దిద్దుబాటు చర్య
మనసు నొప్పించి ఉంటే మన్నించండి ` విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ ` మహిళలపై వ్యాఖ్యలు వెనక్కి కేటీఆర్ మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఉద్దేశ పూర్వకంగా మహిళలపై అలాంటి కామెంట్స్ చేయలేదని..తనకు, తమ పార్టీకి…
మనసు నొప్పించి ఉంటే మన్నించండి ` విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ ` మహిళలపై వ్యాఖ్యలు వెనక్కి కేటీఆర్ మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఉద్దేశ పూర్వకంగా మహిళలపై అలాంటి కామెంట్స్ చేయలేదని..తనకు, తమ పార్టీకి…
` ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం ` ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ` ఉర్దూ జర్నలిజానికి అపూర్వ గౌరవం హైదరాబాద్(జనంసాక్షి): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, జర్నలిస్టు అవిూర్ అలీఖాన్…
అరగంట పాటు వివిధ అంశాలపై చర్చ ఫోర్త్ సిటీ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ సానుకూలత న్యూఢల్లీి,ఆగస్ట్16 (జనంసాక్షి ): సీఎం రేవంత్రెడ్డి ఎక్కిడికి వెళ్లినా తెలంగాణకు పెట్టుబడులు రప్పించడమే లక్ష్యం గా అడుగులు వేస్తున్నారు. ఈ…
శ్రీహరికోట,ఆగస్ట్16 (జనంసాక్షి ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా 9 గంటల 17 నిమిషాలకునిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి వెళ్లింది. 17…
ఉగ్రవాదులతో పోరాడేందుకు ‘స్పెషల్ 19’ టీమ్ న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి ): జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కేసులు పెరుగుతున్నాయి. గత 78 రోజుల్లో లోయలో 11 దాడులు జరిగాయి. ఆ తర్వాత భద్రతా దళాలు మోహరించి ప్రతి కదలికపై నిఘా ఉంచాయి. దీని…
హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి ): ఆగస్టు 26వ తేదీన(సోమవారం) శ్రీ కృష్ణాష్టమి పండగ. ఈ రోజులు కూడా అన్ని స్కూల్స్ , కాలేజీలు సెలవులు ఉంటుంది. అలాగే ఆగస్టు 25వ తేదీన ఆదివారం. ఈ రోజు సాధారణంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు…
శ్రావణ మాసం వేళ ధరల పెరుగుదల హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి ): శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ప్రతి ఇంట్లో పూజలు, నోములు, వ్రతాలు శుభకార్యాలతో మార్మోగుతాయి. ఈ శ్రావణంలో ప్రతిరోజూ పూజా కార్యక్రమాలతో పాటు పలు…
విలీనం అయిన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్ కు కేంద్రమంత్రి పదవి వస్తుంది రాష్ట్రంలో హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి ): బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం…
తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మమ అనిపించింది బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి ): బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం అనేది శుద్ధ అబద్ధమని.. అలాంటి చర్చ బీజేపీ లో లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్…
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటన న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి ): కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ హత్యకేసులో నిందితులను శిక్షించాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి…