ఇండియాకూటమిలో చేరిక దిశగా జగన్ రాజకీయం
అనివార్యంగా కాంగ్రెస్ వెంట నడవక తప్పనిస్థితి ఢల్లీి ధర్నాతో ఇండియా కూటమికి మరింత చేరువ అమరావతి,జూలై25 (జనం సాక్షి): వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢల్లీిలో చేపట్టిన ధర్నా రాజకీయంగా కొత్త టర్న్ తీసుకుంటుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్…










