ప్రతిపక్షనేత హోదాలో నేడు తొలిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులూ అసెంబ్లీకి వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలోనే సమావేశాలకు…










