Sunday, 15 November 2026

హైదరాబాద్

ఆదాయా పెరిగినా అభివృద్ది శూన్యం

బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు న్యూఢల్లీి, జులై 24 (జనం సాక్షి)  కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే! పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు…

ఆర్టీసీ ఉద్యోగులు విలీనం ప్రభుత్వంలో ఎప్పుడు

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారు ? అపాయింట్‌మెంట్‌ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్‌ అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానాలు ఒకరకంగా చెప్పాలంటే…

ఢిల్లీలో మాజీ సీఎం నిరసన..

వైసీపీ అధినేతకు ఇండియా కూటమిలోని పలు పార్టీల మద్దతు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే నెలరోజుల్లోనే అనేక దాడులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని.. వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకుల…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల వివరాలతో…

పాతబస్తీ జియాగూడలో  తీవ్ర విషాదం

జియాగూడ అగ్ని ప్రమాదంలో తండ్రీ కూతుర్లు మృతి హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలో  తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌ ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ…

సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగాకిషన్ రెడ్డిఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం…

బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు

తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు. తాజాగా జలపాతాల వరదల్లో చిక్కుకుని ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరిని…

ఉన్నతాధికారుల తీరుపై పవన్ కల్యాణ్ ఫైర్

చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోని పలువురు మంత్రుల పట్ల కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణల్లో పలు…

వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై

ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్న వేళ.. ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై చెప్పారు. తొలుత గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు,…

ఒక్క కేటాయింపూ లేకపోవడం దారుణం

` బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం ` ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా మిగిలింది సున్నా:కెటిఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు కోడలు నిర్మలా సీతారామన్‌ తెలంగాణ రాష్టాన్రికి తీరని అన్యాయం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈసారికూడా ఏమైనా…