Sunday, 15 November 2026

హైదరాబాద్

నేటి నుంచి సభాపర్వం

` అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం ` ఆగస్టు 2 వరకు కొనసాగే అవకాశం ` పోలీసుల మూడంచెల భద్రతతో నిర్వహణ ` అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న విపక్షాలు ` హామీల అమలుతో ధీమాలో రాష్ట్ర ప్రభుత్వం `…

భద్రాచలం వద్దరెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం…

లష్కర్‌ బోనాలు షురూ

` మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి.…

మేడిగడ్డపై ఏంచేద్దాం?

` అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష ` హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ` నేటి ఎన్డీఎస్‌ఏ సమావేశం నేపథ్యంలో అధికారులకు సీఎం పలు సూచనలు ఢల్లీి(జనంసాక్షి): మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు,కమిషన్‌ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌…

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

` బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌ ` నీట్‌ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు ` బడ్జెట్‌లో మినహాయింపులు, సెక్షన్‌ 80సీ, 80డీలో మార్పులపై ఉత్కంఠ ` మోదీ 3.0 బడ్జెట్‌పై మధ్య తరగతి, వేతనజీవుల ఆశలు హైదరాబాద్‌(జనంసాక్షి):పార్లమెంట్‌…

భద్రాచలం వద్ద జరభద్రం

మరో మూడు రోజులు భారీ వర్షాలు ` మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ` 43 అడుగులు దాటిన నీటిమట్టం ` జాతీయ రహదారిపైకి వరదనీరు.. ` ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాకు రాకపోకలు బంద్‌ ` గనుల్లో నిలిచిన బొగ్గు…

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి…

దమ్మపేటలో పిడుగుపాటుకు ఇద్దరు సోదరులు మృతి

దమ్మ పేట జులై18 (జనంసాక్షి): దమ్మపేట మండలం,జమేదారు బంజర గ్రామంలో పిడుగు పడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బంజర గ్రామానికి చెందిన బొర్రా చందు (11),బొర్రా సిద్దు (15) ,లు గురువారం కురిసిన బారీ వర్షాల లో…

రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం

రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్‌ సర్కార్‌ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారన్నారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు…

హాస్టల్‌లో మేముండలేం.. గోడ దూకి 19 మంది విద్యార్థులు పరార్‌

అర్ధరాత్రి కాలినడకన జనగామకు చేరుకున్న విద్యార్థులుపెంబర్తి మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్‌లో ఘటన| జనగామ రూరల్‌, జూలై 12: సీనియర్‌ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్‌ గోడదూకి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా…