Monday, 16 November 2026

హైదరాబాద్

భారత్‌లో మరో బర్డ్ ఫ్లూ కేసు

దేశంలో రెండో కేసు ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ వైనం పశ్చిమ బెంగాల్‌లో బర్డ్ ఫ్లూ బారినపడ్డ నాలుగేళ్ల బాలుడు ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిక, మూడు నెలల అనంతరం డిశ్చార్జ్ భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ…

నేడు తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,…

భారత ఆర్మీ నూతన అధిపతిగా ఉపేంద్ర ద్వివేదీ

న్యూఢిల్లీ: తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే నుంచి ఈ నెల 30న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో…

నేడే ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు..

అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నరు . ఫలితాలను www.eenadu.netలో పొందవచ్చు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా…

ఏపీలో మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణంపై అధ్యయనం

అమరావతి: కూటమి కీలక హామీ అయిన మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం పథకం అమలుపై కసరత్తు జరుగుతోంది.దీనికి సంబంధించి ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది. వీటిలో ఏది మన…

నేడు,రేపు భారీ వర్షసూచన

మంగళవారం 13 జిల్లాలకు బుధవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం హైదరాబాద్‌: తెలంగాణలో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. మంగళవారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,…

పాక్ మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యల పట్ల హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం

హర్భజన్ సింగ్ దెబ్బకు క్షమాపణలు చెప్పిన పాక్ మాజీ క్రికెటర్.. పాకిస్థాన్ క్రికెటర్లు అనుచిత వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా పాక్ జట్టు మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సిక్కు మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు…

సౌతాఫ్రికా చారిత్రాత్మక విజయం

టీ20 వరల్డ్ కప్‌లో 4 పరుగుల తేడాతో ఓడిపోయిన బంగ్లా చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్‌ వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం పాకిస్థాన్‌తో…

మలావిలో విమానం మిస్సింగ్

కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా మలావీ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన  విమానం రాడార్‌తో తెగిపోయిన సంబంధాలు విమానంలో వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది తూర్పు ఆఫ్రికాలోని మలావిలో ఓ విమానం మిస్సింగ్…

గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది.…