Monday, 16 November 2026

హైదరాబాద్

సిమ్‌ కార్డుల జారీకి కొత్త నిబంధనలు

` జనవరి 1 నుంచి అమలు న్యూఢల్లీి(జనంసాక్షి):సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్‌ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది.దీని స్థానే జనవరి 1 నుంచి…

ప్రమాణస్వీకారానికి  రండి..

` కార్యక్రమానికి హాజరు కావాలని సోనియా,రాహుల్‌, ప్రియాంక, ఖర్గేలను ప్రత్యేకంగా ఆహ్వానించిన రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):  తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢల్లీి పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢల్లీికి…

నేడు సీఎంగా రేవంత్‌ ప్రమాణం

` ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.04 గం॥లకు ప్రమాణస్వీకార కార్యక్రమం` ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తాం` ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం` చంద్రబాబు,కేసీఆర్‌, కోదండరామ్‌ సహా పలువురు నాయకులు, మేధావులకు ఆహ్వానాలు` అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపుహైదరాబాద్‌,డిసెంబర్‌6(జనంసాక్షి): తెలంగాణ…

తనపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణపై విచారణ చేపట్టాలే

 మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ భరోసా ఇచ్చారు. బుధవారం మంథనికి…

జ్ఞాన సంపన్నుడు అంబేద్కర్

శ్రీరాంపూర్ జిఎం కార్యాలయంలో ఘనంగా జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ మరియు ఎస్టి ఉద్యోగస్తుల నేతృత్వంలో జరిగిన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ…

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం కాంగ్రెస్ నాయకులు

సికింద్రాబాద్ డిసెంబర్ 05 ( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రం సహకారమైన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అందరికీ అందుతాయని ఆశించినప్పటికీ కేవలం కెసిఆర్ ఆయన కుటుంబానికి మాత్రమే దక్కాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో…

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం కాంగ్రెస్ నాయకులు

సికింద్రాబాద్ డిసెంబర్ 05 ( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రం సహకారమైన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అందరికీ అందుతాయని ఆశించినప్పటికీ కేవలం కెసిఆర్ ఆయన కుటుంబానికి మాత్రమే దక్కాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో…

రాజీనామాకు సిద్ధమైన పుట్ట దంపతులు..!

మంథని, (జనంసాక్షి ) : మంథనిలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీఆరెస్ నియోజకవర్గ ఇంచార్జ్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆయన సతీమణి మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు…

మిచౌంగ్ తుఫాన్ ఉధృతంగా ఉంది..

ఇల్లందు డిసెంబర్ 5 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు మిచౌంగ్ తుఫాన్ ఉదృతంగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంట నష్టం జరగకుండా తగిన ఏర్పాట్లలో నిమగ్నం కావాలని ఇల్లందు శాసనసభ్యులు…

తీరం దాటిన ‘మిచాంగ్‌’

` తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు హైదరాబాద్‌/అమరావతి(జనంసాక్షి):మిగ్‌జాం తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో వర్షం పడుతోంది.హైదరాబాద్‌లోని మియాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌, అవిూర్‌పేట, ఖైరతాబాద్‌, నాంపల్లి,…