మంథని ప్రజలకే మా జీవితాలు అంకితం -మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని, (జనంసాక్షి ) : మంథని నియోజకవర్గ ప్రజలకే మా జీవితాలు అంకితం చేశామని, ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ…










