Monday, 16 November 2026

హైదరాబాద్

గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అరుదైన వైద్య సేవలు అందించడమే తమ హాస్పిటల్ లక్ష్యం -లిమ్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విశ్వనాథ్

ఇబ్రహీంపట్నం, నవంబర్ 10 ( జనంసాక్షి ) : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అరుదైన వైద్య సేవలు అందించడమే తమ హాస్పిటల్ యొక్క లక్ష్యమని లిమ్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విశ్వనాథ్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ మల్టీ స్పెషాలిటీ…

రాజస్థాన్‌  రాష్ట్రంలో దారుణ ఘటన

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చేసిన ఎస్సై భూపేంద్ర సింగ్‌ రాజస్థాన్‌  రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దౌసా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం చోటు…

పద్మావతి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు షురూ..

హైదరాబాద్‌: తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్‌ చేసుకోవడం విశేషం. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి…

కార్తీకమాసంలో  స్పెషల్‌ 

 శైవ క్షేత్రాలకు టీఎస్‌ఆర్టీసీ బస్సులు హైదరాబాద్‌: పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ  స్పెషల్‌ బస్సులను నడుపుతున్నది. ఈ క్రమంలో పవిత్ర కార్తిక మాసాన్ని  పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు…

కాంగ్రెస్‌ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా

ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు.…

తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ కమిషన్‌ బ్రేక్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ కమిషన్‌ బ్రేక్‌ వేసింది. డీఏ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్‌ విషయమే. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందు ప్రభుత్వ ఉద్యోగుల…

 వేసిన సూటు మళ్లీ వేయని మోదీ..

` కాంగ్రెస్‌ కులగణన హామీతో ప్రధాని గుండెల్లోగుబులు భోపాల్‌(జనంసాక్షి): ఓబీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనను దేశ ప్రజలు ప్రధానిని చేశారని చెప్పుకొనే మోదీ ఆ సంగతిని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

పొంగులేటి నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు  

హైదరాబాద్‌(జనంసాక్షి):మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు  కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న రాఘవా ప్రైడ్‌ ఆఫీస్‌తోపాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 17లో ఉన్న…

ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్‌ అప్పీల్‌

న్యూఢల్లీి(జనంసాక్షి):తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై అప్పీల్‌ చేశామని భారత్‌ వెల్లడిరచింది. సంబంధిత అంశాలను ఢల్లీిలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి…

దాడులకు తాత్కాలిక విరామం

` గాజాలో సైనిక చర్యకు ప్రతిరోజూ 4 గంటలపాటు బ్రేక్‌ ` స్థానిక పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఇదే సరైన మార్గం ` అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ` గాజా ఆక్రమించాలని లేదు :ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌…