చికున్‌గున్యా వైరస్‌కు వ్యాక్సిన్..
` ప్రపంచంలోనే తొలిసారిగా ఆమోదించిన అమెరికా వాషింగ్టన్(జనంసాక్షి): చికున్‌గున్యాతో జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ చికున్‌గున్యా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా వ్యాక్సిన్‌ను తయారుచేసింది.…










