Monday, 16 November 2026

హైదరాబాద్

కాంగ్రెస్‌ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు

` పలువురికి అదాయ పన్ను శాఖ అధికారుల నోటీసలు హైదరాబాద్‌(జనంసాక్షి): ఎన్నికల కాక మీదున్న తెలంగాణలో.. కొత్తగా సోదాల రాజకీయం మొదలయింది. ఇంత వరకూ రోడ్లపై వాహనాల తనిఖీలు జరుగుతుండగా.. ఇప్పుడు కొత్తగా ఆదాయ పన్ను శాఖ అధ్వర్యంలో…

బీఆర్‌ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్‌

` కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ముదిరాజ్‌ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్‌ ఎవ్వరిని ఎదగనివ్వలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చామని, కాసాని…

పదో తరగతికి పబ్లిక్‌ పరీక్షలు రద్దు

` కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ` 36 ఏళ్ల తర్వాత అమల్లోకి నూతన విద్యా విధానం ఢల్లీి(జనంసాక్షి):10వ తరగతికి పబ్లిక్‌ పరీక్షలు ఉండవు. ఇకపై కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 36…

ఢల్లీిలో పెరిగిన కాలుష్యం..

` రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవు న్యూఢల్లీి(జనంసాక్షి):పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా ఢల్లీిలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్‌ ప్రాథమిక పాఠశాలలను వచ్చే రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు ముఖ్యమం త్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ నవంబర్‌ 2న రాత్రి…

శరణార్ధి శిబిరాలపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ దాడులు

` 70 మంది సమితి సహాయ సిబ్బంది మృతి గాజా సిటీ(జనంసాక్షి): ఇజ్రాయెల్‌ దాడులతో గాజా నగరంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా శరణార్థి శిబిరాలపైనా దాడులు జరుగుతుండటంతో గాజాలో సు రక్షిత ప్రాంతమనేదే కరవైందని ఐక్యరాజ్య…

ధరణిని ప్రక్షాళన చేస్తాం

రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదాం మేడిగడ్డ కుంగాయని అధికారురులే ఒప్పుకున్నారు సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ : రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని…

అమెరికా, న్యూయార్క్‌లా హైదరాబాద్‌..

` ఈ మాట స్వయంగా సూపర్‌స్టార్‌ రజనీకాంతే అంటున్నాడు ` గంగవ్వకు అర్థమైనట్లు కూడా కాంగ్రెస్‌, బీజేపోళ్లకు అర్థమైతలే ` విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఒక్కో మెట్టూ అధిరోహిస్తూ వచ్చాం ` హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతం ఎంతో అద్భుతం..:…

ప్రలోభాల కట్టడే లక్ష్యం

రైతుబంధు విషయమై సర్కారు విజ్ఞప్తి రాలేదు 4 సెట్ల నామినేషన్‌ దాఖలు చేయొచ్చు.. ఒక్కదానికే డిపాజిట్‌ యువ ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపడతాం మీడియాతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడి హైదరాబాద్‌ బ్యూరో, నవంబర్‌…

నామినేషన్లు షురూ..

` ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో నామినేషన్ల  ప్రక్రియ కూడా షురూ అయింది. ఈ నెల 10 వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల…

అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖర్చులు ఖచ్చితంగా నమోదు చేయాలి, పర్యవేక్షణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలి – సెంట్రల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ భేరారామ్ చౌదరి

అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖర్చులు ఖచ్చితంగా నమోదు చేయాలి, పర్యవేక్షణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలి – సెంట్రల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ భేరారామ్ చౌదరి నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి నవంబర్ 3(జనం సాక్షి ) నాగర్ కర్నూలు…