Sunday, 15 November 2026

హైదరాబాద్

తెలంగాణ కోసం పార్టీలకతీతంగా పోరాడాలి: ఎంపీ

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా పోరాడాలి అని ఎంపీ పొన్నం  ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామి విలువలు కాపాడాలంటే కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. సీమాంధ్ర చానెల్స్‌…

కాశ్మీర్‌లో పేలుడు:ఇద్దరు మహిళల మృతి

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో బిజ్‌బెహరా ప్రాంతంలో సంభవించిన ఒక పేలుడు ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.  మరో ఆరుగురు గాయపడ్డారు. క్యాబ్‌లో పేలుడు సంభవించినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు…

లండన్‌ ఒలంపిక్స్‌లో కశ్యవ్‌ శుభారంభం

లండన్‌: ఒలంపిక్స్‌లో ఈ రోజు పారుపల్లి కశ్యవ్‌ శుభారంభం చేశాడు. బాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కశ్యవ్‌ విజయం సాధించాడు. గ్రూప్‌-డి తొలిగేమ్‌లో బెల్జియం క్రీడాకారుడు టానీపై 21-14, 21-12 తో కశ్యవ్‌ విజయం సాధించాడు.

కోక్రాఝర్‌ బాధితులను పరామర్శించిన ప్రధాని

గౌహతి: కోక్రాఝర్‌ బాధితులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ రోజు పరామర్శించారు. వాతావరణం సరిగాలేక ఆయన హెలికాప్టర్‌ విమానాశ్రయంలో దిగలేకపోవటంతో వెనుకకు మళ్లి తిరిగి వచ్చారు. కొంతసేపటితరువాత మరో హెలికాఫ్టర్‌లో అస్సాం గవర్నర్‌ జేబీ పట్నాయక్‌ , ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌,…

బాడ్మింటన్‌ డబుల్స్‌లో నిరాశపరిచిన జ్వాల, దిజు

లండన్‌: ఒలంపిక్సిలో శనివారం జరిగిన బాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలో భారత్‌కు నిరాశ ఎదురైంది. జ్వాల గుత్త, దిజుల జోడీ ఇండోనేషియాకు చెందిన తాంతోవి అహ్మద్‌, లిలియానా నట్సిర్‌లతో ఓపెనింగ్‌ మ్యాచ్‌లో తలపడింది. ఈ పోటీలో జ్వాల, దిజులు…

మౌన దీక్షనువిరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌: పార్టీలో పునరుత్తేజం కోసం మేధోమథనం జరగాలని డిమాండ్‌ చేస్తూ గాంధీభవన్‌ వద్ద మౌనదీఓ చేపట్టిన వీహెచ్‌ తన దీక్షను విరమించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రజనర్సింహ ఆయనతో దీక్ష విరమింపజేశారు. అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళతానని…

కుష్టువ్యాధి ఉందనే అనుమానంతో ఆసుపత్రికి తరలింపు

కెరామెరి: కెరామెరి మండలంలోని పార్డా గ్రామానికి చెందిన పెందూర్‌ సుధాకర్‌ను కుష్టు వ్యాధి ఉందనే అనుమానంతో గ్రామం నుంచి వెలివేశారు. మూడు నెలలుగా గ్రామానికి మూడు కి.మి దూరంలో ఉన్న అడవిలో మంచెపై ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. సమాచారం…

రైతులను ఆదుకోవటంలో మాకు సాటి లేరు

శ్రీకాకుళం: తమ ప్రభుత్వంలాగా ఏ రాష్ట్రమూ రైతులను ఆదుకోవటం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలె రెండవరోజు పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు పాతపట్నం, పలాస, శ్రీకాకుళం మండలాల్లో ఆయన పర్యటించారు. ఏ రాష్ట్రమూ తమలా రైతులకు…

సీఎంని ఈగలా వెంటాడుతాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీదళిత మోర్చ, గిరిజన మోర్చ రాష్ట్ర కమిటీలు నగరంలోని ఇందిరా పార్కు వద్ద 48గంటల మహాదీక్షకు దిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిమాట్లాడుతూ ఎస్సీ,…

క్రికెట్‌ ఆడినంత సులువు కాదు…వ్యవసాయం

హైదరాబాద్‌: వ్యవసాయం అంటే క్రికెట్‌ ఆడినంత సులువుకాదని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రైతు వేషం వేసినంతమాత్రాన వారి కష్టాలు తీరవని అన్నారు. మద్దతుధర, రైతులకు ఎరువులు అందేలా ముఖ్యమంత్రి చూడాలన్నారు. కరువు ప్రాంతాలను సందర్శించకుండా ముఖ్యమంత్రి…