ఇద్దరు మావోయిస్టుల అరెస్టు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఇద్దరు మావోయిస్టులను రూరల్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మావోయిస్టు జాతీయనాయకుడి బంధువుతోపాటు ఓ బెంగాల్ యువకుడు ఉన్నట్లు సమాచారం.
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఇద్దరు మావోయిస్టులను రూరల్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మావోయిస్టు జాతీయనాయకుడి బంధువుతోపాటు ఓ బెంగాల్ యువకుడు ఉన్నట్లు సమాచారం.
హైదారాబాద్: తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను కోరారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. జిల్లాలోని ఆలమూరు…
హైదరాబాద్, జూలై17: రాష్ట్రలతి ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉండాలని పిటిడిపి నిర్ణయించింది. మమతా బెనర్జీ ఓకే చెప్పడంతో బాబు నో చెప్పడం విశేషం. అయితే తెలంగాణ నేతల ఒత్తిడికి తలొగ్గిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు…
పార్టీలో ఒత్తిడికి తలొగ్గన దీదీ న్యూఢిల్లీ,జూలై17: ఎట్ట కేలకు మమతాబెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆమె తమ పార్టీ నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రలతి అభ్యర్థిగా ప్రణబ్ముఖర్జీకే మద్దతిస్తుందని తెలిపారు.…
హెచ్ఎండీఏ ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్,జూలై 17(జనంసాక్షి): హైదరాబాద్, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూముల వేలాన్ని నిలిపివేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు నగరంలోని హెచ్ఎండిఎ కార్యాలయం ఎదుట కెటిఆర్ నేతృత్వంలో…
హైదరాబాద్: నగరంలో ఇవాళ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. అంబర్‌పేటలోని గంగానగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్…
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలం ముగిసే వరకూ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఇవాళ అని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా…
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదని తెదేపా నేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు తెదేపా గైర్హాజరయ్యేందుకు నిర్ణయించుకున్న నేపధ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా…
హైదరాబాద్: ఏపీపీఎస్సీ నియామకాల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మున్సిపల్ కమిషనర్‌కు గ్రేడ్-2 పోస్టుల్లో జోనల్ నిబంధనలు వ్యతిరేకంగా నియామకాలు జరిగాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణలో ఉన్న నాలుగు పోస్టుల్లో ఆంధ్రా ప్రాంతం వారినే…
హైదరాబాద్: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతో ఆర్టీసీ యాజయాన్యం మూడోదఫా చర్చలు జరిపింది. ఈ నెల 19న యాజమాన్యంతో మరోమారు చర్చలు జరుపుతామని, చర్చల అనంతరం సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న…