చిట్టీల వ్యాపారం నిర్వహించిన హెడ్మాస్టర్ సస్పెన్షన్….
నల్లగొండ, జూన్ 7(జనం సాక్షి): నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం శర్భాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బెక్కం వీరయ్యపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా…










