విద్యార్థుల సమస్యల పరిష్కారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం
-టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో టిఎస్ఎఫ్…








