Monday, 16 November 2026

తెలంగాణ

కేజీబీవీ నిర్మాణ, మన ఊరు మనబడి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి విద్యార్థులకు మెరుగైన వసతులతో అందుబాటులోకి తేవాలి.

.జిల్లా కలెక్టర్ కె. శశాంక. పెద్దవంగర అక్టోబర్ 09(జనం సాక్షి ) బడులను బలోపేతం చేస్తూ విద్యారంగాన్ని పటిష్టపరుచుటకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట కృషి చేస్తుందని తదనుగుణగా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక…

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి – కలెక్టరేట్ పరిపాలన అధికారి మస్థాని.

జనగామ (జనం సాక్షి)అక్టోబర్ -09:మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి మస్థాని అన్నారు.మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో…

తుర్కపల్లి మండలంలో ఆలేరు మాజి మార్కెట్ కమిటీ

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 09/10/22//  తుర్కపల్లి మండలంలో ఆలేరు మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అధికార టీ ఆర్ ఎస్ పార్టీ నుంచి గోపాల్ పూర్…

*పెబ్బేరు మండలం లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు*

పెబ్బేరు అక్టోబర్ 09 (జనంసాక్షి): పెబ్బేరు మండలంలో వాల్మీకి మహర్షి సంఘాల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  మున్సిపాలిటీ కేంద్రంలో  వాల్మీకి భవనం దగ్గర మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి,పూజలు నిర్వహించారు. స్థానిక…

మన ఊరు మన బడి పనులను సత్వరమే పూర్తి చేయాలి

మరిపెడ, అక్టోబర్ 09(జనం సాక్షి ):మనఊరు మన బడి పనులను మండల వ్యాప్తంగా సత్వరమే పూర్తి చేయాలని  ఎస్ఎఫ్ఐ నాయకులు పెద్దబోయిన వీరబాబు డిమాండ్ చేశారు.ఆదివారం మండలంలోని గుండె పూడి హై స్కూల్, తానం చెర్ల హై స్కూల్,…

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చండీయాగం

బషీరాబాద్ అక్టోబర్ 9,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో మైల్వార్ గ్రామంలో గ్రామ శివారులో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చండీయాగం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్…

మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు..

సికింద్రాబాద్ (జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం లో వచ్చేనెల మూడో తేదీన జరగబోయే ఉప ఎన్నికల సందర్భంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఇన్ఛార్జ్…

మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు..

సికింద్రాబాద్ (జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం లో వచ్చేనెల మూడో తేదీన జరగబోయే ఉప ఎన్నికల సందర్భంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఇన్ఛార్జ్…

సోమ నర్సోజి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు

కొడకండ్ల, అక్టోబర్09(జనంసాక్షి): రామవరం గ్రామంలో ఎఫ్ఏ సిఎస్ మాజీ చైర్మన్ దుంబాల సోమనర్సోజి రాజకీయం లో పలు పదవులు నిర్వహించి అనారోగ్యంతో ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమ్మరుగొమ్ముల సుధాకర్…

శాంతినగర్ తండాలో బంజారులు పగిడి కార్యక్రమం నిర్వహించారు

అక్టోబర్ 9, సారంగాపూర్, జనం సాక్షి,.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల బి శాంతినగర్ తండాలో బంజారులు పగిడి కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా తండా నాయకులను ఎన్నుకున్నారు తండా నాయకుడుగా రాథోడ్ సీతారాం, కారోబార్ రాథోడ్…