Monday, 16 November 2026

తెలంగాణ

*ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని పారామెడికల్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం

ప్రేమిస్తే ప్రాణాలు పోతున్నాయి *ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని పారామెడికల్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం – ప్రాణాపాయ స్థితిలో బాలిక వికారాబాద్ జిల్లా స్టేషన్ ధారూర్ కు చెందిన సరోజ ప్రేమించిన వ్యక్తి మోసం…

తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ ఉప్పలయ్య

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 9 (జనంసాక్షి) కూరేళ్ల గ్రామంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎరుకల స్వామి తండ్రి ఎరుకల నర్సయ్య అనారోగ్యం కారణంగా మృతి చెందారు తెరాస మండల మాజీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య యాదవ్ వారి…

పోడు భూముల సర్వే ప్రక్రియ ముగియగానే తక్షణమే పట్టాలు అందించాలి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్ టేకులపల్లి, అక్టోబర్ 9( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 140 జారీ చేయడంతో ఏడాది క్రితం దరఖాస్తులు సేకరించిన అధికారులు గత రెండు రోజుల నుండి మండలంలోని…

డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

77వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏల వంట వార్పు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, అక్టోబర్ 9 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది…

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి..

ఊరుకొండ, అక్టోబర్ 9 (జనంసాక్షి): రామాయణాన్ని మధుర కావ్యంగా మలిచి.. మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన గొప్ప మహానుభావుడు వాల్మీకి మహర్షి అని మండలంలోని వివిధ పార్టీల నాయకులు, వాల్మీకి సంఘం నాయకులు కొనియాడారు. ఆదివారం ఊరుకొండ మండల కేంద్రంలోని…

ఘనంగా కొమురo భీమ్ 82 వ వర్ధంతి

అక్టోబర్ 9,సారంగాపూర్ ,జనం సాక్షి…, వీర విప్లవ యోధుడు ఆదివాసీ ఆరాధ్య దైవం ‘ కుమరం భీం’ గారి 82 వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న మలక్ చించోలి గ్రామంలో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో’…

భారతి పాండు ప్రొఫెషనల్ వెల్ నేస్ సెంటర్ ప్రారంభోత్సవం

 ఎల్బీ నగర్( జనం సాక్షి  ) నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర గల భారతి పాండు ప్రొఫెషనల్ వెల్ నెస్ సెంటర్  ను ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి…

జిల్లా ప్రజలకు మిలాద్ -ఉన్-నబి పండగ,వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు

జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్. గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 9 (జనం సాక్షి); ఈ రోజు ఎంతో భక్తి భావం తో జరుపుకుంటున్న మిలాద్- ఉన్- నబి పండగ, ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల…

ఒకే తల రెండు దేహాలు

డోర్నకల్ అక్టోబర్ 9 జనం సాక్షి మహబూబాబాద్ జిల్లా ఓ పట్టణంలో వింత గొర్రె పిల్ల జన్మించిన కొద్దిసేపటికి మరణించింది.ఈ ఘటన డోర్నకల్ పట్టణంలోని యాదవ్ నగర్ లో చోటు చేసుకుంది.కేశబోయిన లింగస్వామి అనే రైతుకు చెందిన గొర్రె…

రంగసాయిపేటలో స్నేహ పూర్వక షటిల్ టోర్నమెంట్

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 09(జనం సాక్షి)   రంగశాయిపేట వాగ్భట యోగా సంఘం మన ముచ్చట్లు గ్రూప్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ సంయుక్తంగా రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో   ఆదివారం స్నేహపూర్వక షటిల్ టోర్నమెంట్ను…