అధికారుల నిర్లక్ష్యంతోనే మొక్కలు ఎండి పోయాయన గ్రామస్తులు
నాంపల్లి అక్టోబర్ 8 (జనం సాక్షి )ప్రజలకు ఆహ్లాదాని పెంచేందుకు ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి మొక్కలను పెంచాలని, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం లో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఆగస్టు నెలలో ఐదో విడత…










