పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన వైద్య సిబ్బంది
మల్దకల్ అక్టోబర్ 8 (జనంసాక్షి) మండల పరిధిలోని నీల్లీపల్లి,మద్దెల బండ,నాగర్ దొడ్డి గ్రామాలలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ముద్ద చర్మ వ్యాధి(లాంఫి స్కిన్ )నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం గురించి మల్దకల్ మండల పశువైద్యధికారి…










