Monday, 16 November 2026

తెలంగాణ

దత్తగిరి మహారాజ్ శత జయంతి కరపత్రం విడుదల

– ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే ఝరాసంగం: అక్టోబర్ 2( జనం సాక్షి ) జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం బర్దిపూర్ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ దత్త గిరి మహారాజ్ యొక్క…

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు కోట్లాదిమందికి స్ఫూర్తి … కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్..

కూకట్ పల్లి జనంసాక్షి :జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు కోట్లాదిమందికి స్ఫూర్తి అని అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో…

మహాత్మా గాంధీ 153 వ జయంతి వేడుకలు

గంగారం అక్టోబర్ 2 (జనం సాక్షి) మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పూనుగొండ్ల గ్రామంలో గంగారం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మన జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో…

దళితుల తిండి, సంస్కృతి పై బీజేపీ దాడి.

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 2(జనం సాక్షి) …..………………………….. దళితుల తిండి ,సంస్కృతి పై బీజేపీ పాలనలో దాడులు నిత్యం పెరుగుతున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె వి పి ఎస్ ) జిల్లా కార్యదర్శి తిప్పారపు…

ఆలయాల అభివృద్ధిలో అర్చకుల పాత్ర ప్రధానం

*టిటిడి బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్పల్లి జనంసాక్షి ఆలయాల అభివృద్ధిలో అర్చకుల పాత్ర ప్రధానమైనదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్…

పట్లోళ్ల రఘువీర్ రెడ్డికి గాంధీభవన్ నుండి పిలుపు

గాంధీభవన్ నుండి ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీర్ రెడ్డికి పిలుపు వచ్చింది.త్వరలో జరిగే మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో భాగంగా ఆ నియోజకవర్గంలోని నారాయణ్ పూర్ మండలం లోని కొన్ని గ్రామాలకు ఇన్ ఛార్జ్ గా…

మండల అధ్యక్షుడి గా నాగేశ్వరరావు నాయక్

మేళ్లచెరువు టీఆర్ ఎస్ కెవి అనుబంధ ఆటో యూనియన్ మండల అధ్యక్షుడిగా మండల పరిధిలోని హేమ్లాతండా గ్రామపంచాయితి కి చెందిన బానోతు నాగేశ్వరరావు నాయక్ ను నియమిస్తూ టిఆర్ ఎస్ కేవీ నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ నియామక…

అంగరంగ వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం

పినపాక నియోజకవర్గం అక్టోబర్ 02 (జనం సాక్షి): శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకరణ (మూల నక్షత్రం) సందర్భంగా శ్రీశ్రీశ్రీ పంచముఖ వేద గాయత్రి మాత ఆలయంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త…

గాంధీ జయంతి వేడుకలు….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల కేంద్రమైన చిలప్ చేడ్ గ్రామంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు…

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…