గాంధీజీ జయంతి ఘనంగా వేడుకలు సర్పంచ్ రావుల శ్రీనివాసరెడ్డి, చింతల భాస్కర్, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
పెద్దవంగర అక్టోబర్ 02(జనం సాక్షి )అహింస మరియు శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపించి, కోట్లాది మంది భారతీయులకు స్వేచ్చ స్వాతంత్రాలు అందించిన మహనీయుడు, జాతిపిత మహాత్మా గాంధీ అని తెరాస మండల పార్టీ…








